MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Holi 2026: హోలీ పండగ నుంచి ఈ 4 రాశులవారి జీవితం మారిపోవడం పక్కా.. అన్నీ శుభవార్తలే!

Holi 2026: హోలీ పండగ నుంచి ఈ 4 రాశులవారి జీవితం మారిపోవడం పక్కా.. అన్నీ శుభవార్తలే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజున కొన్ని గ్రహాలు శుభ స్థానాల్లో ఉండనున్నాయి. రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దానివల్ల  కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కలిసిరానుంది. ముఖ్యంగా డబ్బు, ప్రతిష్ఠ, కొత్త అవకాశాలు దక్కనున్నాయి. ఆ రాశులేవో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Mar 02 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోలీతో ఈ 4 రాశులవారికి అదృష్టం
Image Credit : AI Generated

హోలీతో ఈ 4 రాశులవారికి అదృష్టం

హోలీ పండగ మార్చి 4వ తేదీన వస్తోంది. ఈ రోజున గ్రహాల స్థానాలు చాలా శుభప్రదంగా ఉండనున్నాయి. ముఖ్యంగా బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం, శుక్రుడు, సూర్యుడు కలిసి శుక్ర ఆదిత్య రాజయోగం ఏర్పరచనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాలు ఏర్పడినప్పుడు బుద్ధి, ఆర్థిక లాభాలు, ప్రతిష్ఠ, సృజనాత్మకత, నాయకత్వ గుణాలు పెరుగుతాయి. హోలీ పండుగ రోజున ఈ రాజయోగాల ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా మేలు చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ రాశుల వారికి ఈ గ్రహస్థితులు అనుకూల ఫలితాలు ఇస్తాయో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి- ఆర్థిక లాభం
Image Credit : Getty

మేష రాశి- ఆర్థిక లాభం

మేష రాశి వారికి ఈ రాజయోగాలు వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి దారి తీస్తాయి. సూర్యుడు అధికారానికి, బుధుడు బుద్ధికి, శుక్రుడు సౌఖ్యానికి సూచికలు. ఈ మూడు గ్రహాల అనుకూల దృష్టి మేష రాశి వారికి నాయకత్వ అవకాశాలను తీసుకురావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సఖ్యత పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం.

Related Articles

Related image1
Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!
Related image2
March Horoscope: మార్చి నెలలో ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీ రాశి ఉందో చూడండి
35
మిథున రాశి- మంచి గుర్తింపు
Image Credit : Pixabay

మిథున రాశి- మంచి గుర్తింపు

మిథున రాశి అధిపతి బుధుడు కావడం వల్ల బుధాదిత్య రాజయోగం వీరిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో విద్య, కమ్యూనికేషన్, రచనా రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. విదేశీ సంబంధాలు, కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆర్థికంగా అనుకోని లాభాలు రావచ్చు. శుక్ర ప్రభావంతో కళా, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.

45
సింహ రాశి- ఆస్తి, వాహన యోగం
Image Credit : Getty

సింహ రాశి- ఆస్తి, వాహన యోగం

సింహ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ రాజయోగాలు వీరికి మరింత శక్తిమంతంగా పని చేస్తాయని పండితులు చెబుతున్నారు. వృత్తి జీవితంలో ఉన్నత స్థానం, గౌరవం పెరుగుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. శుక్ర ఆదిత్య యోగం కారణంగా ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

55
తుల రాశి- మానసిక ప్రశాంతత
Image Credit : our own

తుల రాశి- మానసిక ప్రశాంతత

తుల రాశి వారికి అధిపతి శుక్రుడు కావడం వల్ల శుక్ర ఆదిత్య రాజయోగం వీరికి అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఆర్థికంగా పురోగతి, భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురవచ్చు. కళా, ఫ్యాషన్, డిజైన్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. బుధుడి ప్రభావంతో చర్చలు, ఒప్పందాలు విజయవంతం అవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!
Recommended image2
March Horoscope: మార్చి నెలలో ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీ రాశి ఉందో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved