MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!

Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో శుభప్రదమైన గ్రహాల సంచారం జరగనుంది. బృహస్పతి తన సొంత రాశి అయిన మీనంలో సంచరిస్తుండగా, సూర్యుడు కూడా త్వరలో ఆ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి సంచారం, గురు-సూర్యుల సంయోగం 4 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 02 2026, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీన రాశిలో సూర్య సంచారం
Image Credit : AI Generated

మీన రాశిలో సూర్య సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలు, వాటి కలయికలు వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. మార్చి 15న అలాంటి అరుదైన, శుభప్రదమైన సంచారం జరగనుంది. దేవతల గురువైన బృహస్పతి తన సొంత రాశి అయిన మీనంలో ఉండగా.. గ్రహాల రాజు సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి సంచారం, గురు, సూర్యుల సంయోగం వల్ల 4 రాశుల వారికి మేలు జరగనుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. మరి ఆ రాశులేవో చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : our own

మిథున రాశి

మిథున రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల కెరీర్‌ ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. తండ్రి, పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి బలపడుతుంది. 

Related Articles

Related image1
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారు 3 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. అదృష్టం అంటే వీరిదే!
35
కర్కాటక రాశి
Image Credit : AI

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గురు, సూర్య గ్రహాల కలయిక అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ కాలంలో దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతమవుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతి పనిలో విజయం దక్కే సూచనలు బలంగా ఉన్నాయి.

45
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. కళలు, రచన లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి.

55
మీన రాశి
Image Credit : our own

మీన రాశి

గురు, సూర్యుల సంయోగం మీన రాశిలోనే జరుగుతున్నందున, దీని ప్రభావం ఈ రాశివారిపై ఎక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సూర్యుడి సంచారం మానసిక ప్రశాంతత, స్పష్టతను పెంచుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం మరింత సామరస్యంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారు 3 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. అదృష్టం అంటే వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved