MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Venus Jupiter Blessings: గురు శుక్రుల కరుణతో ఈ రాశులవారి కుటుంబంలో సిరిసంపదల వర్షం

Venus Jupiter Blessings: గురు శుక్రుల కరుణతో ఈ రాశులవారి కుటుంబంలో సిరిసంపదల వర్షం

Venus Jupiter Blessings: జ్యోతిషంలో గురుడు, బుధుడు, శుక్రుడు శుభ గ్రహాలుగా చెప్పుకుంటారు. ఈ గ్రహాలు మంచి స్థానాల్లో ఉంటే ఆ వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు. అతని కుటుంబం కూడా పచ్చతోరణంలా కళకళలాడుతుంది. కొన్ని రాశులవారికి అలాంటి జీవితమే రాబోతోంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 02 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి గురుడు, శుక్రుడు, బుధుడు వంటి శుభ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి.  దీనివల్ల కుటుంబ సమస్యలు చాలా సులువుగా పరిష్కారమవుతాయి. ఈ రాశివారి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వీరి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. విడాకుల వరకు వెళ్లిన భార్యభర్తలు సైతం మళ్లీ కలిసిపోతారు. గురు సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారి అధిపతి గురుడు. వీరి భాగ్యస్థానంలో బుధుడు, పదో ఇంట్లో ఉచ్ఛస్థితిలో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ వ్యవహారాలు చక్కగా మారుతాయి. కుటుంబ, వైవాహిక సమస్యలన్నీ తగ్గుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఎలాంటి కుటుంబ సమస్యలైనా పరిష్కారమై, జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉన్నత పదవులు పొందుతారు.

Related Articles

Related image1
Cleaning Hacks: నల్లగా మాడిపోయిన గిన్నెలను ఇలా 5 నిమిషాల్లో తెల్లగా మెరిపించేయండి
Related image2
Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట
36
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యారాశి వారికి ఏడో ఇంట్లో శుక్రుడి సంచారం, పదో ఇంట్లో గురుడు ఉండటంతో వీరు చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ, అనురాగాలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది.

46
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి అధిపతి, సంపదకు కారకుడైన శుక్రుడు. అతడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల.. భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఐదో ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడటంతో కుటుంబంలోని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. పిల్లలు చదువులో రాణించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఇల్లు, వాహన సౌకర్యాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది.

56
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి నాలుగో ఇంట్లో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఏడో ఇంట్లో గురు సంచారం, మూడో ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల కుటుంబంలో గరిష్ట సంతోషాన్ని పొందుతారు. ఈ రాశి వారికి మంచి ధన యోగాలు కలుగుతాయి. ఇంట్లో ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ వృద్ధి, సంతానం, సంపద పెరిగేందుకు మంచి అవకాశం ఉంది. పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారు.

66
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి మూడో ఇంట్లో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఇక కుటుంబ స్థానంలో గురు దృష్టిలో బుధుడు ఉండటం వల్ల కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం, ఆదాయం పెరగడం వంటి శుభ పరిణామాలుంటాయి. కుటుంబ సభ్యులు మంచి విజయాలు సాధిస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Cleaning Hacks: నల్లగా మాడిపోయిన గిన్నెలను ఇలా 5 నిమిషాల్లో తెల్లగా మెరిపించేయండి
Recommended image2
Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved