MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Planets Conjunction: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Planets Conjunction: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

 Planets Conjunction: ఏప్రిల్ నెలలో సూర్యుడు, అంగారకుడు, శని, బుధ గ్రహాల కలయిక చతుర్ర్గహ రాజయోగంను సృష్టిస్తుంది. ఈ రాజయోగం మూడు రాశులవారిపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 06 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Planets
Image Credit : Asianet News

Planets

జోతిష్యశాస్త్రంలో చతుర్ర్గహ రాజయోగాన్ని అత్యంత శుభప్రదమైన యోగంగా పరిగణిస్తారు. ఈ గ్రహాల ప్రత్యేక కలయిక 2026 ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో ఏర్పడుతుంది. ఏప్రిల్ 11న బుధ గ్రహం మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆల్రెడీ ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు, శని కూడా ఉండటంతో వీటితో బుధ గ్రహం కలయిక ఏర్పడుతుంది. దీని కారణంగా చాతుర్ర్గహ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం మూడు రాశులపై పడుతుంది. దీని వల్ల ఇబ్బందులు పడే రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

చతుర్గ్రహ రాజయోగం మేష రాశివారిని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పని, కుటుంబం మధ్య సమతుల్యతను పాటించడంలో అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆలోచించకుండా పెట్టుబడులు పెడితే.. నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి.. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయంలో నిర్ణయాలు తీసుకోవాలంటే ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.

34
2.సింహ రాశి....
Image Credit : Asianet News

2.సింహ రాశి....

నాలుగు గ్రహాల కలయిక సింహ రాశి వారికి కూడా ఊహించని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఊహించని సవాళ్లు ఎదురౌతాయి. శత్రువుల నుండి ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కునే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా ఒకటికి వందసార్లు ఆలోచించాలి. అప్పుడు మాత్రమే విజయం సాధించగలరు. శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

44
  3.తుల రాశి...
Image Credit : Asianet News

3.తుల రాశి...

తుల రాశిలో జన్మించిన వారికి చతుర్ర్గహ యోగం ఊహించని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా సమస్యల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఈ సమయంలో ఎవరికైనా డబ్బులు ఇస్తున్నా, ఎందులో అయినా పెట్టుబడులు పెట్టాలన్నా ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపడి ఎవరినీ నమ్మి మోసపోకూడదు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇతరులు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. తుల రాశి వారు శివలింగానికి జలాభిషేకం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Dream Meaning: తెల్లవారు జామున కలలో ఇవి కనిపిస్తే... ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు రావడం ఖాయం
Recommended image2
Zodiac signs: ఈ రాశుల వారికి పొరపాటున కూడా అబద్ధం చెప్పొద్దు, ఈజీగా దొరికేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved