MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Baba Vanga Predictions: 2026 ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే

Baba Vanga Predictions: 2026 ముగిసేలోగా కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే

Baba Vanga Predictions:  ప్రముఖ బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా 2026 సంవత్సరానికి సంబంధించిన తన అంచనాలు చెప్పారు. ఆమె జోస్యం ప్రకారం.. ఈ 2026 ముగిసేలోగా నాలుగు రాశుల వారికి తిరుగు ఉండదు. ఉద్యోగ, వ్యాపారాల ద్వారా విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 06 2026, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి...
Image Credit : Asianet News

వృషభ రాశి...

 2026లో వృషభ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి రానుందని బాబా వంగా చెబుతున్నారు. ఆమె ప్రకారం.. ఈ ఏడాది ముగిసేలోగా ఈ రాశివారు ఆర్థికంగా బాగా స్థిరపడతారు. డబ్బు విషయంలో మంచి పురోగతి సాధిస్తారు. భూమి సంబంధిత విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు.  కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి.  కొందరు కొత్త వాహనం కొంటారు లేదా ఇంటిని బాగు చేసుకుంటారు. కెరీర్ లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Asianet News

కన్యా రాశి

  2026 కన్య రాశి వారికి అదృష్ట సంవత్సరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక లాభాలతో కెరీర్ లో ముందుకు సాగుతారు.  ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. ఊహించని వైపు నుంచి ఆదాయం వచ్చి చేరుతుంది. పూర్వీకుల ఆస్తి కూడా లభించే అవకాశం ఉంది. క్రియేటివ్ పనుల ద్వారా సమాజంలో గుర్తింపు పొందుతారు. అనుకోని విజయాలు సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 

Related Articles

Related image1
Planets Conjunction: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Related image2
Zodiac signs: ఈ రాశుల వారికి పొరపాటున కూడా అబద్ధం చెప్పొద్దు, ఈజీగా దొరికేస్తారు..!
34
వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

వృశ్చిక రాశి..

2026 వృశ్చిక రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది ముగిసేలాగా.. ఆర్థికంగా ఈ రాశివార బాగా స్థిరపడే అవకాశం ఉంది.  ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. కెరీర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. కొత్త పద్దతులు పాటిసతూ… సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. నాయకత్వ పదవులు చెపట్టే అవకాశం ఉంటుంది.  విదేశీ ప్రయాణాలకు కూడా ఇది మంచి సంవత్సరం. 

44
కుంభ రాశి..
Image Credit : Asianet News

కుంభ రాశి..

కుంభ రాశి వారికి  2026 చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ముగిసేలోగా  వీరికి ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.  కుంభ రాశి వారు టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల రంగాల్లో పనిచేస్తూ విజయం సాధిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశం, ఆర్థికంగా ఎదిగే ఛాన్స్ ఉంది. జీతం పెంపు, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగాలు పొందుతారు. కొత్త ఇల్లు లేదా భూమి కొనడానికి ఇది ఉత్తమమైన సంవత్సరాలలో ఒకటి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Planets Conjunction: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల వారికి పొరపాటున కూడా అబద్ధం చెప్పొద్దు, ఈజీగా దొరికేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved