MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పక్కన ఈ మొక్కలు ఉంటే మీకే నష్టం..!

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పక్కన ఈ మొక్కలు ఉంటే మీకే నష్టం..!

 Tulsi Plant: మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? రోజూ భక్తితో పూజలు చేస్తున్నారా? అయితే.. ఈ తులసి మొక్క పక్కన కొన్ని రకాల మొక్కలు పెంచకూడదని మీకు తెలుసా? కొన్ని మొక్కల కారణంగా ఇంట్లో సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Tulsi Plant
Image Credit : Getty

Tulsi Plant

హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ మొక్క లక్ష్మీ దేవికి ప్రతీక మాత్రమే కాదు, పాజిటివ్ ఎనర్జీకి మారుపేరు.దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుతూ ఉంటారు. తులసి మాత ఎక్కడ ఉంటుందో.. అక్కడ విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. తులసి లేకుండా.. ఏ మతపరమైన కార్యక్రమం అసంపూర్ణంగా పరిగణిస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి ఉదయం, సాయంత్రం తులసి మొక్క ఎదురుగా దీపం వెలిగించడం, నీటిని సమర్పించడం, ప్రదక్షిణ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే.. చాలా మంది పొరపాటున తులసి మొక్క దగ్గరలో ఇతర మొక్కలను కూడా నాటుతూ ఉంటారు. దీని వల్ల ఆ మొక్క పవిత్రత తగ్గుతుంది. మరి, వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మొక్కలను తులసి మొక్కకు దూరంగా ఉంచాలో తెలుసా? వేటి కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.కాక్టస్..
Image Credit : Getty

1.కాక్టస్..

కాక్టస్ మొక్క చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.కానీ, ఈ మొక్కకు ఉండే ముళ్లు దురదృష్టానికీ, నెగిటివ్ ఎనర్జీకి చిహ్నంగా పరిగణిస్తారు. తులసి శాంతి, సంతోషాల శక్తిని వ్యాపిస్తాయి. కానీ, పక్కనే ముళ్ల మొక్క ఉండటం వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోపాలు, విభేదాలు పెరిగిపోతాయి.

2.మనీ ప్లాంట్...

వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్ ను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ, దానిని తులసి మొక్క దగ్గర ఉంచడం అశుభం. రెండింటినీ కలిపి పెంచడం వల్ల ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

33
3.అపరాజిత...
Image Credit : Getty

3.అపరాజిత...

అపరాజిత మొక్క పూలను దాదాపు అందరూ అమ్మవారిని పూజించడానికి ఉపయోగిస్తారు. కానీ, ఈ మొక్కను తులసి మొక్క దగ్గరలో నాటడం మాత్రం మంచిది కాదు. దీని వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

4.నిమ్మకాయ....

నిమ్మకాయల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కల దగ్గరలో నిమ్మ చెట్టు నాటకూడదు. పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి శ్రేయస్సుకు ఆటంకం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!
Recommended image2
Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved