MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 30.05.2025 శుక్రవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 30 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు తెప్పిస్తాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు రాజులాంటి జీవితాన్ని గడుపుతారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. డబ్బు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఇంట్లో పిల్లల వివాహం గురించి ప్రస్తావన వస్తుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో తోటి వారితో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. భూ సంభందిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు అందుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు రాజులాంటి జీవితాన్ని గడుపుతారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved