MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శాలరీ విషయంలో శుభవార్తలు.. అన్నింట్లో అనుకూల ఫలితాలు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శాలరీ విషయంలో శుభవార్తలు.. అన్నింట్లో అనుకూల ఫలితాలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 27.10.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 27 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు ప్రముఖ పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటా బయటా సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయటా విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక నిరాశ పెరుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతానం విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
-
SLSL
(10.4 ov)20/2
Day 1 - Session 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Glowing Skin: ఖరీదైన క్రీములతో పనిలేదు.. పెరుగులో ఈ ఒక్కటి కలిపి రాస్తే ముఖం మెరిసిపోతుంది!
Recommended image2
Parenting: పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకూడదంటే పేరెంట్స్ ఈ 5 చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved