MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారు బంధు మిత్రులతో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

Today Rasi Phalalu: ఈ రాశి వారు బంధు మిత్రులతో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 28.05.2025 బుధవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 28 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. పిల్లల చదువు విషయంలో శుభ వార్తలు వింటారు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయట పడతారు. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికి రావు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోడ‌లిగా వ‌స్తే.. ఆ ఇంటి అదృష్టం మారిన‌ట్లే
Recommended image3
Vastu Tips: ఇంట్లో ఈ పెయింటింగ్స్ ఉంటే చాలు, అదృష్టం పెరిగి.. డబ్బుకు లోటు ఉండదు..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు శని దయతో 40 ఏళ్ల తర్వాత చాలా డబ్బు సంపాదిస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved