MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి దూరప్రాంతం నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది!

Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి దూరప్రాంతం నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది!

Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 16.10.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 16 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : Getty

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

పిల్లలు కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు తప్పవు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ రాశుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది!
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. వ్యాపార, ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ఇబ్బందులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

పాత అప్పులు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిదికాదు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాల్లో ఇంటా బయటా సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాల్లో ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు వింటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాల్లో అవరోధాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘ కాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారు ఈరోజు శత్రువులపై విజయం సాధిస్తారు
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved