MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారికి కొత్త పరిచయాలతో సమస్యలు తప్పవు.. జాగ్రత్త!

Today Rasi Phalalu: ఈ రాశివారికి కొత్త పరిచయాలతో సమస్యలు తప్పవు.. జాగ్రత్త!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 13.07.2025 ఆదివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 13 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసిరావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు అనుకూలం.

Related Articles

Related image1
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కుడున్నా మహారాణులే!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త.. లవ్ ని, లవర్ ని ఈజీగా వదిలేస్తారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

సోదరులతో ఆస్తి వివాదాలు తొలగుతాయి. వాహన వ్యాపారులు లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు. కొత్త పరిచయాలతో సమస్యలు రావచ్చు.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కొత్త పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. 

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం అందుతుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలం.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి మాటలు పడాల్సి వస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కుడున్నా మహారాణులే!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త.. లవ్ ని, లవర్ ని ఈజీగా వదిలేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved