MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది!

Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది!

ఏసియా నెట్ న్యూస్ తెలుగు పాఠకులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో మొదటి రోజు (1.1.2026-గురువారం) ఏ రాశివారికి ఎలా ఉండనుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jan 01 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి.

Related Articles

Related image1
Lucky Zodiac Signs: 2026 సంవత్సరంలో ఈ 4 రాశులదే హవా.. అదృష్టం అంతా వీరివెంటే!
Related image2
Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026లో తిరుగేలేదు.. పట్టిందల్లా బంగారమే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ఉద్యోగాలలో తోటివారితో మాటపట్టింపులు తొలగుతాయి. నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయం సాధిస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార విషయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో నిర్లక్ష్యం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో తొందరపాటు పనికిరాదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Recommended image3
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Related Stories
Recommended image1
Lucky Zodiac Signs: 2026 సంవత్సరంలో ఈ 4 రాశులదే హవా.. అదృష్టం అంతా వీరివెంటే!
Recommended image2
Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026లో తిరుగేలేదు.. పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved