MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Lucky Zodiac Signs: 2026 సంవత్సరంలో ఈ 4 రాశులదే హవా.. అదృష్టం అంతా వీరివెంటే!

Lucky Zodiac Signs: 2026 సంవత్సరంలో ఈ 4 రాశులదే హవా.. అదృష్టం అంతా వీరివెంటే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి సూపర్ గా కలిసిరానుంది. గ్రహాల సంయోగాలు, నక్షత్రాల ప్రభావాల వల్ల ఆ రాశుల వారి జీవితాల్లో అదృష్టం, అవకాశాలు తలుపు తట్టనున్నాయి. కెరీర్, డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఇలా అన్నీ కలిసి రానున్నాయి.

2 Min read
Author : Kavitha G
Published : Dec 31 2025, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2026లో అదృష్ట రాశులు ఇవే!
Image Credit : Asianet News

2026లో అదృష్ట రాశులు ఇవే!

కొత్త సంవత్సరంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి విషయాల్లో ఎలా ఉండనుందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహస్థితులు, ముఖ్యమైన సంయోగాల ప్రభావం వల్ల కొన్ని సంవత్సరాలు కొన్ని రాశులకు ప్రత్యేక ఫలితాలను తీసుకువస్తాయి. 2026 సంవత్సరం కూడా నాలుగు రాశుల వారికి అన్ని వైపుల నుంచి అదృష్టాన్ని తీసుకురానుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

2026లో మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు ఉన్నాయి. గురు, శని గ్రహాల అనుకూల స్థితి వల్ల మేష రాశి వారి కెరీర్‌లో కీలకమైన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం దక్కే కాలంగా 2026 మారనుంది. ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త బాధ్యతలు లేదా మెరుగైన స్థానం లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు, విస్తరణ అవకాశాలు కలిసివస్తాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు.. కానీ బయటకు చెప్పరు!
Related image2
Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026లో తిరుగేలేదు.. పట్టిందల్లా బంగారమే!
35
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి 2026 సంవత్సరం స్థిరత్వం, భద్రతను అందించే కాలంగా మారుతుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల రూపంలో వస్తాయి. కుటుంబ జీవితంలో శాంతి, సంతృప్తి పెరుగుతుంది. ఇల్లు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

45
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

2026లో ప్రత్యేకంగా లక్ కలిసి వచ్చే మరో రాశి సింహ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పేరు, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరి నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చి.. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాలలో కీలక ప్రాజెక్టులు, బాధ్యతలు రావచ్చు. కళలు, మీడియా, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి 2026 అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ. వ్యక్తిగత జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి.

55
ధనుస్సు రాశి
Image Credit : our own

ధనుస్సు రాశి

2026లో హవా కొనసాగించే రాశుల్లో ధనుస్సు రాశి కూడా ఒకటి. గురు గ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి కొత్త దారులు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, ప్రయాణాలు వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో మార్పు కోరుకునేవారికి 2026 సరైన సమయం. కొత్త ఏడాదిలో ఆదాయం పెరగడమే కాదు.. భవిష్యత్తు కోసం పొదుపు చేసే అవకాశాలు కూడా లభిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image2
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image3
Mangal Gochar: మిథున రాశిలో కుజ సంచారం ఈ 5 రాశుల వారికి అదృష్టం, అనుకోని ధనలాభం!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు.. కానీ బయటకు చెప్పరు!
Recommended image2
Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026లో తిరుగేలేదు.. పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved