MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?

Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?

సాధారణంగా కారు కొనేటప్పుడు చాలామంది దాని రంగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ మీరు ఎంచుకునే కొన్ని రంగులు మీ ప్రాణాలకు ముప్పు తెస్తాయని మీకు తెలుసా? కార్ల రంగులకు సంబంధించి ఓ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 13 2026, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ కలర్ కారుకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ?
Image Credit : Gemini AI

ఏ కలర్ కారుకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ?

కొత్త కారు తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే బ్రాండ్, బడ్జెట్ తో పాటు కచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన మరొక విషయం ఉంది. అదే కారు కలర్. కారు కలర్ ఎంపిక సరిగ్గా లేకపోతే ప్రమాదాలు తప్పవంటున్నాయి కొన్ని అధ్యయనాలు. మోనాష్ యూనివర్సిటీ యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్.. వాహనం రంగు, ప్రమాదాల రిస్క్‌పై చేసిన ఓ రీసెర్చ్‌లో నలుపు రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఎక్కువని తేలింది.

రాత్రిళ్లు, వర్షంలో, దట్టమైన పొగమంచులో నలుపు, ముదురు గ్రే రంగు కార్లు సరిగా కనిపించవని, అందుకే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఈ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా నలుపు రంగు అంత శుభ సూచికం కాదని పండితులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నలుపు రంగు శని ప్రభావం
Image Credit : Asianet News

నలుపు రంగు శని ప్రభావం

సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి రంగుకు ఓ సంఖ్య, శక్తి ఉంటాయి. నలుపు రంగుకు సంబంధించిన సంఖ్య 8. ఇది శని గ్రహ ప్రభావంలో ఉంటుంది. నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని, అడ్డంకులను ఆకర్షిస్తుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే నలుపు రంగు కార్లు ప్రమాదాలను ఆకర్షిస్తాయని వివరిస్తున్నారు.

Related Articles

Related image1
Baba Vanga Predictions: బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? బాబా వంగా జోస్యంలో షాకింగ్ విషయాలు!
Related image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
34
ఈ మూలసంఖ్య కలిగినవారు..
Image Credit : our own

ఈ మూలసంఖ్య కలిగినవారు..

సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మూల సంఖ్య 1, 2, 9 ఉన్నవారికి 8వ సంఖ్య ప్రమాద సంకేతం. తెలుపు రంగుకు సంబంధించిన సంఖ్య 1. ఇది సూర్యుడి శక్తితో ముడిపడి ఉంటుంది. సూర్యుడు స్పష్టతకు, రక్షణకు చిహ్నం. తెలుపు రంగు శాంతికి కూడా ప్రతీక. చీకట్లో కూడా తెలుపు రంగు చక్కగా కనిపిస్తుంది కాబట్టి, ఈ కార్లకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం తక్కువ. అందుకే నలుపు, గ్రే రంగులకు బదులు తెలుపు రంగు కార్లు కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

44
రాహువు ప్రభావం
Image Credit : Asianet News

రాహువు ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో శని లేదా రాహువు ప్రభావం బలంగా ఉంటే, ముదురు రంగుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తెలుపు, వెండి లేదా లేత నీలం రంగులు మీకు మేలు చేస్తాయి. ఒకవేళ మీ కారు నలుపు రంగులో ఉన్నా కంగారు పడొద్దు. రంగు మార్చడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొత్త కారు కొనేటప్పుడు స్టైల్, ఇష్టాల కన్నా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Baba Vanga Predictions: బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? బాబా వంగా జోస్యంలో షాకింగ్ విషయాలు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved