MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Baba Vanga Predictions: బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? బాబా వంగా జోస్యంలో షాకింగ్ విషయాలు!

Baba Vanga Predictions: బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? బాబా వంగా జోస్యంలో షాకింగ్ విషయాలు!

ప్రముఖ జ్యోతిష్కురాలు బాబా వంగా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. బల్గేరియాకు చెందిన ఈ మిస్టిక్ మహిళ తన అసాధారణమైన భవిష్యత్తు అంచనాలతో కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. ఆమె బంగారం ధరల పెరుగుదల గురించి అంచనా వేశారు. ఆ భవిష్యవాణి వివరాలు చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 11 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Baba Vanga Prediction About Gold
Image Credit : Gemini AI

Baba Vanga Prediction About Gold

ప్రపంచ వ్యాప్తంగా ఏం జరగబోతోందో ముందే చెప్పడంలో బాబా వంగా చాలా ఫేమస్. చిన్నప్పుడే ప్రమాదవశాత్తు చూపు కోల్పోయిన ఈ మహిళ.. ఆ తర్వాత ఆమెకు అసాధారణమైన దైవిక శక్తులు వచ్చాయని చాలామంది నమ్ముతారు. ఆమె ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రాజకీయ మార్పులు వంటి అనేక ముఖ్యమైన సంఘటనలను గురించి భవిష్యవాణి చెప్పారు. ఆమె జోస్యాలు చాలావరకు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, బంగారం ధర, రాబోయే సంక్షోభాల గురించి ఆమె ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాబా వంగా అంచనాలు
Image Credit : AI

బాబా వంగా అంచనాలు

బాబా వంగా జోస్యం ప్రకారం, 2026లో ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ, డిజిటల్ లావాదేవీలలో గందరగోళం నెలకొంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలు బలహీనపడటంతో ప్రజలు డబ్బుపై నమ్మకం కోల్పోతారు. ప్రపంచవ్యాప్తంగా అప్పుల భారం పెరుగుతుంది.

35
రాగికి పెరగనున్న డిమాండ్
Image Credit : X

రాగికి పెరగనున్న డిమాండ్

ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు, పెట్టుబడిదారులు లోహాల వైపు పరుగులు తీస్తారు. వాటిని సురక్షితమైన పెట్టుబడులుగా ఎంచుకుంటారు. దానివల్ల బంగారం, వెండి, రాగి ధరలు ఊహించని స్థాయికి చేరతాయి. వెండి, రాగికి బంగారంతో సమానమైన ప్రాధాన్యం లభిస్తుంది. డిమాండ్ పెరగడంతో రాగిని 'కొత్త బంగారం' అని పిలిచేంత విలువ వస్తుందని బాబా వంగా అంచనా వేశారు.

45
AI కారణంగా ఉద్యోగాలకు ముప్పు
Image Credit : Pixabay

AI కారణంగా ఉద్యోగాలకు ముప్పు

దేశాల మధ్య యుద్ధాలు, అధికార పోరాటాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. 2026లో వాతావరణ మార్పులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్లోబల్ సప్లై చైన్‌ను ప్రభావితం చేసి, వస్తువుల ధరలను పెంచుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులు వస్తాయని బాబా వంగా జోస్యం చెప్పారు.

55
నిజమవుతున్న బాబా వంగా జోస్యాలు
Image Credit : Asianet News

నిజమవుతున్న బాబా వంగా జోస్యాలు

బాబా వంగా చెప్పిన చాలా జోస్యాలు నిజమయ్యాయి. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న తీరు, ఆమె 2026 అంచనాలను బలపరుస్తోంది. స్టాక్ మార్కెట్‌లోని అస్థిరత, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకోవడం వంటివి లోహాలపై పెట్టుబడులను పెంచాయి.

గమనిక

బాబా వంగా జోస్యాలు చాలాసార్లు నిజమైనప్పటికీ, ఇవి మార్గదర్శకాలే కానీ వీటికి కచ్చితమైన ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Venus Transit: మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!
Recommended image2
Ashtama Shani Effects: అష్టమ శని అంటే ఏంటి? ప్రస్తుతం దాని ప్రభావం ఏ రాశులపై ఉంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved