MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Venus Transit: మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

Venus Transit: మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఇప్పటివరకు ఉన్న కష్టాలు తీరి మంచి టైం స్టార్ట్ కాబోతోంది. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 09 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం
Image Credit : Asianet News

మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, అందం, సంపద, ఆస్తులకు కారకుడిగా భావిస్తారు. ఈ గ్రహం మే 8వ తేదీన మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేవో, వారికి ఏ విషయాలు అద్బుతంగా కలిసి వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

శుక్రుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి మంచి ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారుతుంది. డబ్బు సమస్యలు తీరిపోతాయి. అప్పుల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వస్తాయి. మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు. అయితే డబ్బు వెచ్చించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Related image1
Akshaya Tritiya 2026:అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా? డోన్ట్ వర్రీ.. ఇవి కొన్నా అదృష్టమే!
Related image2
Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టినవారు మల్టీ టాలెంటెడ్.. ఏ పనైనా ఇట్టే చేసేస్తారు!
35
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగిపోయి, అనుబంధం బలపడుతుంది. పెళ్లి కోసం భాగస్వామిని వెతికే వారికి మంచి సంబంధం దొరుకుతుంది. కెరీర్‌లోనూ పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు, కొత్త భాగస్వామ్యాలు, కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. దీంతో ఆర్థిక సమస్యలు తీరిపోయి, సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తారు.

45
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

తుల రాశి వారికి కూడా ఈ సమయం కలిసివస్తుంది. మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. చేతికి మంచిగా డబ్బు అందుతుంది. పాత పెట్టుబడులు ఇప్పుడు బంపర్ లాభాలను ఇవ్వొచ్చు. అంతేకాదు శుక్రుడి సంచారం మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. గొడవలు, అశాంతి తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలు కొత్తగా మారతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

55
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి మంచి రోజులు తెస్తుంది. సమాజంలో మీ పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. చాలామంది మీ సలహా కోసం వస్తారు. ఈ సమయంలో మీకు ఎన్నో కొత్త అవకాశాలు దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, అవి లాభదాయకంగా ఉంటాయి. చాలాకాలంగా డబ్బు సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి సమయం. వారి ఆదాయం పెరిగి, చేతికి కావాల్సినంత డబ్బు అందుతుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దీర్ఘకాలిక సమస్యలు దూరం!
Recommended image2
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Recommended image3
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Related Stories
Recommended image1
Akshaya Tritiya 2026:అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా? డోన్ట్ వర్రీ.. ఇవి కొన్నా అదృష్టమే!
Recommended image2
Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టినవారు మల్టీ టాలెంటెడ్.. ఏ పనైనా ఇట్టే చేసేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved