MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీలో పుట్టినవారికి జీవితంలో ఒక పెద్ద షాక్ తప్పదు.. జాగ్రత్త!

Birth Date: ఈ తేదీలో పుట్టినవారికి జీవితంలో ఒక పెద్ద షాక్ తప్పదు.. జాగ్రత్త!

ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట, సుఖాలు ఉంటాయి. కానీ కొందరి జీవితంలో వచ్చే కష్టాలు జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తాయి. జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారికి లైఫ్ టర్నింగ్ షాక్ తప్పదట. ఆ తేదీలేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jan 12 2026, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Date of Birth astrology
Image Credit : ChatGPT

Date of Birth astrology

జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో ఒక పెద్ద షాక్ తప్పనిసరిగా ఎదురవుతుంది. అది వారి ఆలోచనా విధానం, సంబంధాలు, కెరీర్‌, కొన్నిసార్లు వాళ్ల స్వభావాన్నే పూర్తిగా మార్చేసే బలమైన మలుపు. ముఖ్యంగా ఏ నెలలో అయినా 4, 7, 13, 16, 19, 22 తేదీల్లో పుట్టినవారు ఈ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని న్యూమరాలజీ చెబుతోంది.

25
నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోవడం
Image Credit : Gemini AI

నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోవడం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారిని నమ్మిన వ్యక్తి దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ. అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. లేదా ఎంతో నమ్మిన పార్ట్‌నర్ కావచ్చు. ఇతను నా మనిషి అని నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా దూరం కావడం, మోసం చేయడం లేదా మనసు ముక్కలు చేయడం వంటివి వీళ్ల జీవితంలో పెద్ద షాక్‌గా మారుతాయి. కొందరికి ఇది చిన్న వయసులోనే ఎదురుకాగా.. మరికొందరికి సెటిల్ అయిన తర్వాత ఎదురవుతుంది. కానీ ఆ షాక్ తర్వాత వాళ్లు అంతకు ముందులా మాత్రం ఉండరు.

Related Articles

Related image1
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో అప్సరసలు.. వీరిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవుతారు!
35
శని, రాహు ప్రభావంతో..
Image Credit : Getty

శని, రాహు ప్రభావంతో..

తేదీల్లో పుట్టినవారిపై శని, రాహు లేదా కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల వీరి జీవితంలో అంతా బాగుంది అనుకున్న సమయానికి ఒక్కసారిగా కూప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం పోవచ్చు, వ్యాపారం కూలిపోవచ్చు, ప్రేమ విఫలం కావచ్చు. లేదా కుటుంబంలో ఊహించని సంఘటన జరగవచ్చు. అయితే వీరిలో దాగి ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసేందుకు ఇలాంటి షాక్ తగులుతుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

45
బలహీనతే బలంగా మారుతుంది
Image Credit : Getty

బలహీనతే బలంగా మారుతుంది

ఆ షాక్ తర్వాత వీళ్లు పూర్తిగా బ్రేక్ అవుతారు. ఎవ్వరినీ పూర్తిగా నమ్మరు. వారిమీద వారికే అనుమానం మొదలవుతుంది. కానీ రాను రాను అదే షాక్ వీళ్లలోని బలహీనతలను కాల్చేస్తుంది. అంతకుముందు ఎమోషనల్ గా ఉన్నవారు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.

55
తర్వాతే అసలు సక్సెస్
Image Credit : stockPhoto

తర్వాతే అసలు సక్సెస్

ఈ తేదీల్లో పుట్టినవారు పెద్ద షాక్ తర్వాత వారి చుట్టూ ఎంతమంది ఉన్నా.. చాలా తక్కువ మందిని మాత్రమే నమ్ముతారు. గతంలో అందరి సంతోషం గురించే ఆలోచించే వీరు షాక్ తర్వాత వారి గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెడతారు. ఈ షాక్ తర్వాతే వీళ్ల జీవితంలో అసలు సక్సెస్ మొదలవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు శుభవార్తలు వింటారు
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో అప్సరసలు.. వీరిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved