MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Venu Swamy: విడాకులు, భూకంపాలు మరెన్నో.. విశ్వావసు నామ సంవత్సరం చాలా డేంజర్‌. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Venu Swamy: విడాకులు, భూకంపాలు మరెన్నో.. విశ్వావసు నామ సంవత్సరం చాలా డేంజర్‌. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

ఉగాది పండగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది పచ్చడి ఆ తర్వాత పంచాంగం. ఈ ఏడాది రాశి ఫలాల ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 30 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

వేణుస్వామి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. సినీ, రాజకీయ జ్యోతిష్యాలకు పెట్టింది పేరు ఈయన. సమంత-నాగచైతన్య విడిపోతారంటూ చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్న వేణు స్వామి ఆ తర్వాత పలు సంచనల వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వేణుస్వామి జ్యోతిష్యంలోనూ సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విశ్వావసు నామ సంవత్సరంలో జరగబోయే పరిణామాల గురించి వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Venu Swamy

Venu Swamy

ఓ ఇంటర్వ్యూలో ఈ ఏడాది ఎలా ఉండనుందన్న వివరాలను పంచుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. ఈ ఏడాది నుంచి ప్రపంచంలో చాలా ప్రతికూల అంశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రకృతిపరంగా, రాజకీయంగా, దేశాలపరంగా, మానవ సంబంధాలను రవి కమాండ్ చేయనున్నారు. 2024తో పోల్చితే 2025 చాలా డేంజర్‌ అని వేణు స్వామి తేల్చి చెప్పారు. 2028 వరకు మొత్తం 4 ఏళ్లు చాలా నెగిటివ్ అంశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 
 

33

విశ్వసనామ సంవత్సరంలో విమాన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి అన్నారు. అలాగే పడవ, రైలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చే ఏప్రిల్,మే నెలలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది విడాకులు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రవి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని వేణుస్వామి తెలిపారు. ఈ ఏడాది ఆడవారికి పదవులు వరిస్తాయన్నారు. అయితే నేరాల్లో మహిళల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు సినిమా, రాజకీయ రంగంలో సంచలనాలు జరిగే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. 

నోట్‌: ఈ వివరాలు కేవలం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలిపిన అంశాలను క్రోడీకరించి అందించడం జరిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.  
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
వైరల్ న్యూస్
ఉగాది

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved