MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 5 రాశుల అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువ! మీది ఏ రాశి?

Zodiac Signs: ఈ 5 రాశుల అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువ! మీది ఏ రాశి?

Zodiac Signs: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన బంధం. ప్రేమ, నమ్మకం, అవగాహన ఉంటే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. అయితే కొందరి జీవితాల్లో అనుకోని పరిస్థితుల వల్ల రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ. మరి ఆ రాశులేవో, అందులో మీ రాశి ఉందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 24 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రెండో పెళ్లి అవకాశం ఉన్న రాశులు
Image Credit : Asianet News

రెండో పెళ్లి అవకాశం ఉన్న రాశులు

పెళ్లి చేసుకున్న ప్రతి జంట జీవితాంతం కలిసి ప్రయాణం చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితులు, వ్యక్తిగత నిర్ణయాలు, కుటుంబ కారణాలు లేదా ఇతర పరిణామాల వల్ల కొందరి జీవితాల్లో రెండో వివాహం చోటు చేసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తి జన్మ రాశి, గ్రహాల స్థానం, జాతకంలోని కొన్ని అంశాలు వారి స్వభావం, నిర్ణయాలు, సంబంధాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని రాశుల అబ్బాయిలకు రెండో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేవో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : AI Image

మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేష రాశివారికి ధైర్యం, స్వతంత్ర ఆలోచనలు, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఎక్కువ. ఈ రాశి అబ్బాయిలు తమ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కొన్నిసార్లు భాగస్వామి అభిప్రాయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. దాంపత్య జీవితంలో సహనం తగ్గినప్పుడు సమస్యలు రావచ్చని, కొన్ని సందర్భాల్లో మరో వివాహం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Telugu Saying: నమ్మినాను రామన్నా అంటే, నట్టేట ముంచుతానన్నాడట! ఈ సామెత ఏం చెప్తుందో తెలుసా?
Related image2
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
36
మిథున రాశి
Image Credit : AI Image

మిథున రాశి

మిథున రాశివారికి మార్పులను ఇష్టపడే స్వభావం ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, చురుకైన ఆలోచనలు వీరి ప్రత్యేకతలు. అయితే అదే సమయంలో వీరు ఒక నిర్ణయంపై ఎక్కువకాలం స్థిరంగా ఉండటం కష్టం. ఈ గుణం వల్ల సంబంధాల్లో విభేదాలు రావడం, ఆ పరిస్థితులు రెండో వివాహానికి దారితీయడం వంటివి జరగవచ్చని పండితులు చెబుతున్నారు.

46
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశి పురుషులు తమ గౌరవం, వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. అయితే కొన్నిసార్లు అధిక ఆత్మగౌరవం లేదా మొండితనం కారణంగా దాంపత్య జీవితంలో విభేదాలు రావచ్చు. పరిస్థితులు అనుకూలించకపోతే మరో పెళ్లి నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని పండితులు చెబుతున్నారు.

56
తుల రాశి
Image Credit : AI Image

తుల రాశి

తుల రాశివారు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమ, అందమైన జీవితాన్ని కోరుకుంటారు. అయితే జీవిత భాగస్వామి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం లేదా సంబంధంలో సమతుల్యత లోపించడం వల్ల సమస్యలు రావచ్చు. కొన్ని జాతక పరిస్థితుల్లో మొదటి వివాహంలో ఇబ్బందులు ఎదురై, రెండో పెళ్లి చేసుకోవచ్చు.

66
ధనుస్సు రాశి
Image Credit : AI Image

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారికి స్వేచ్ఛా భావం, కొత్త అనుభవాలపై ఆసక్తి ఎక్కువ. ఈ రాశి వ్యక్తులు తమ లక్ష్యాలు, ఆశయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. జీవిత భాగస్వామితో ఆలోచనలు సరిపోకపోతే సంబంధంలో దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రెండో వివాహం జరిగే అవకాశాలు ఉండవచ్చని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Related Stories
Recommended image1
Telugu Saying: నమ్మినాను రామన్నా అంటే, నట్టేట ముంచుతానన్నాడట! ఈ సామెత ఏం చెప్తుందో తెలుసా?
Recommended image2
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved