MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • zodiac signs: 500 ఏళ్ల తర్వాత ఒకేసారి 3 రాజయోగాలు, ఈ మూడు రాశులకు ధనవర్షమే

zodiac signs: 500 ఏళ్ల తర్వాత ఒకేసారి 3 రాజయోగాలు, ఈ మూడు రాశులకు ధనవర్షమే

500 ఏళ్ల తర్వాత శుక్రాదిత్య యోగం , బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ రాజయోగాలు ఒకేసారి కలిసి ఏర్పడబోతున్నాయి. ఈ మూడు రాజయోగాల ప్రభావం మూడు రాశుల (Zodiac Signs) వారిపై భారీగా ఉంటుంది.  వారికి ఆర్థికంగా విపరీతంగా కలిసివస్తుంది. కోరికలన్నీ నెరవేరుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 07 2025, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడు రాజయోగాలు ఒకేసారి
Image Credit : Social Media

మూడు రాజయోగాలు ఒకేసారి

గ్రహాలు నిత్యం ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఈ గ్రహాల సంచారం వల్ల కొన్నిసార్లు రాజయోగాలు ఏర్పడతాయి. ఇవి వివిధ రాశులపై  ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. అయిదు వందల ఏళ్ల తరువాత ఒకేసారి మూడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసివస్తుంద

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లక్ష్మీదేవి కరుణ
Image Credit : Asianet News

లక్ష్మీదేవి కరుణ

శుక్రాదిత్య యోగం, బుధాదిత్య రాజయోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం… మీ మూడు రాజయోగాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి.  ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి  లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. 500 ఏళ్ల తర్వాత ఈ మూడు రాజయోగాలు మొదటిసారిగా కలిసి ఏర్పడుతున్నాయని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.

Related Articles

Related image1
Zodiac signs: ఈ 4 రాశుల తండ్రులకు పుట్టిన కూతుళ్లకు మహారాణియోగం, మీ రాశి ఉందా?
Related image2
Jupiter retrograde: వ్యతిరేక దిశలో గురు సంచారంతో కోట్లు సంపాదించే రాశులు ఇవే
35
తులా రాశి
Image Credit : OTHERS

తులా రాశి

శుక్రాదిత్య, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ రాజయోగాల వల్ల తులా రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ఈ మూడు యోగాలు  ఏర్పడటం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వ్యాపారంలో సానుకూల అభివృద్ధి, ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు ప్రమోషన్ లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

45
మకర రాశి
Image Credit : SOCIAL MEDIA

మకర రాశి

ఈ రాజయోగం ప్రభావం వల్ల మకర రాశి వారికి ఆర్థిక లాభాలు అధికంగా వస్తాయి. ఇతరుల దగ్గర అప్పుగా నిలిచిపోయిన మీ డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో విజయం దక్కుతుంది. మీరు పనిచేసే చోట, నివసించే చోట మీ గౌరవం కచ్చితంగా పెరుగుతుంది.  వ్యాపారులకు మరింతగా కలిసివస్తుంది.

55
వృషభ రాశి
Image Credit : others

వృషభ రాశి

ఈ రాశి వారికి కెరీర్‌లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి.  వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు నివసిస్తున్న ఇంట్లో శాంతి  ఏర్పడుతుంది. కొత్త మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ 4 రాశుల తండ్రులకు పుట్టిన కూతుళ్లకు మహారాణియోగం, మీ రాశి ఉందా?
Recommended image2
Jupiter retrograde: వ్యతిరేక దిశలో గురు సంచారంతో కోట్లు సంపాదించే రాశులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved