MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు పాపం ఎక్కువగా ఒంటరిగానే మిగిలిపోతారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు పాపం ఎక్కువగా ఒంటరిగానే మిగిలిపోతారు..!

Birth Date:  జీవితంలో ఏదో ఒక సమయంలో అందరూ ప్రేమ, పెళ్లి లాంటి బంధంలోకి అడుగుపెడతారు. కానీ,  న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం జీవితంలో ఎక్కువగా ఒంటరిగా మిగిలిపోతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 24 2025, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Birth Date
Image Credit : Generated by google gemini AI

Birth Date

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, వివాహం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, కొంత మంది పెళ్లి చేసుకున్నా, ప్రేమలో ఉన్నా కూడా ఎక్కువ కాలం సింగిల్ గా ఉండటాన్ని ఇష్టపడతారు. న్యూమరాలజీ ప్రకారం, మనం పుట్టిన తేదీ మన స్వభావం, ఆలోచనా విధానం, సంబంధాలపై తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎమోషన్స్ కంటే స్వేచ్ఛకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే, వీరు చాలా ఎక్కువగా సింగిల్ గా ఉండే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 1...
Image Credit : Getty

నెంబర్ 1...

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్వతంత్రంగా జీవించాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది. తమ లక్ష్యాలు, కెరీర్, వ్యక్తిగత అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సంబంధాల్లో రాజీ పడటం వీరికి కష్టంగా అనిపిస్తుంది.అందుకే వీరు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకోరు. ఎక్కువ కాలం సింగిల్ గా ఉండటాన్ని ఇష్టపడతారు.

34
నెంబర్ 3...
Image Credit : Getty

నెంబర్ 3...

ఏనెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారంతా చాలా క్రియేటివ్ గా ఆలచిస్తారు. అయితే... ఎమోషన్స్ విషయంలో వీరికి క్లారిటీ ఉండదు. వీరు ప్రేమలో చాలా త్వరగా ఆకర్షితులౌతారు. కానీ, అంతే వేగంతో ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. వీరికి ఒకరితో కలిసి ఉండటం కంటే.. ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు.

44
నెంబర్ 5...
Image Credit : Getty

నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. నియమాలు, నిబంధనలు వీరికి ఇష్టం ఉండదు. కొత్త అనుభవాలు, ప్రయాణాలు చేయడం వీరికి నచ్చుతాయి. ఈ స్వభావం కారణంగా వీరు కొత్త బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు.

నెంబర్ 7...

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. వీరు తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వీరు తొందరగా ఇతరులను నమ్మరు. తమకు సంబంధించిన సీక్రెట్స్ ని ఎవరితోనూ పంచుకోరు. ఎవరినీ నమ్మకపోవడం వల్ల వీరు ఎక్కువ కాలం సింగిల్ గా ఉండిపోతారు.

ఫైనల్ గా...

సింగిల్‌గా ఉండటం లోపం కాదు. ఇది వ్యక్తిగత ఎంపిక మాత్రమే. న్యూమరాలజీ సూచనలు మన స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడతాయి కానీ జీవితం మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తప్పక జీవితంలోకి వస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Cuff Designs: చెవులకు నిండుగా ఇయర్ కఫ్ డిజైన్లు.. రాయల్ లుక్ పక్కా
Recommended image2
Ketu Gamanam:డిసెంబర్ నుండి ఈ రాశులకు స్వర్ణయుగం స్టార్ట్.. ఎవరూ ఆపలేరు..!
Recommended image3
Jupiter Transit: సింహ రాశిలోకి గురుగ్రహం ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి పట్టబోతున్న ధనయోగం
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్లు దాటిన తర్వాత విజయం రావడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటికి అష్ట ఐశ్వర్యాలు మోసుకొస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved