MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ 4 రాశుల తండ్రులకు పుట్టిన కూతుళ్లకు మహారాణియోగం, మీ రాశి ఉందా?

Zodiac signs: ఈ 4 రాశుల తండ్రులకు పుట్టిన కూతుళ్లకు మహారాణియోగం, మీ రాశి ఉందా?

కూతురికి తండ్రే హీరో.  కొన్ని రాశులలో (Zodiac Signs) జన్మించిన పురుషులు తమకు పుట్టిన కూతుళ్లను యువరాణిలా పెంచుతారు. ఆ తండ్రులకు పుట్టిన కూతుళ్లు ఎంతో అదృష్టవంతులు. ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 07 2025, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కూతుళ్లను రాణిలా చూసుకుంటారు
Image Credit : AI Generated

కూతుళ్లను రాణిలా చూసుకుంటారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఒక్కో రాశి వారి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని రాశులలో పుట్టిన పురుషులకు పుట్టే కూతుళ్లకు మహారాణియోగం దక్కుతుంది.  ఏ తండ్రి అయినా తన కుమార్తెను రాణిలా పెంచాలని కోరుకుంటాడు. జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశుల పురుషులు తమ కుమార్తెలను ఎంతో ప్రేమిస్తారు.  భద్రతను అందించి కాపాడుతూ ఉంటారు. కూతుళ్లను రాణిలా చూసుకునే నాలుగు రాశులకు చెందిన పురుషులు ఎవరో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : AI Generated

కర్కాటక రాశి

కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు కూతుళ్లను ఎంతో ప్రేమిస్తారు. ఈ రాశిని చంద్రుడు పాలిస్తాడు. వీరికి కుటుంబంతో ఎంతో భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన పురుషులు కూతుళ్లను చాలా ప్రేమిస్తారు. ఆప్యాయతగా చూస్తారు.  కూతుళ్ల కోసం ఈ రాశిలో పుట్టిన తండ్రులు సమయం కేటాయించి వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కూతురి చిన్న విజయాన్ని కూడా ఎంతో సంబరపడాతారు.

35
సింహ రాశి
Image Credit : AI Generated

సింహ రాశి

సింహ రాశిలో పుట్టిన మగవారు మంచి తండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు తమ కూతుళ్లను  సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. వారిని రాణిలా చూసుకుంటారు. తమ కూతుళ్లను ఆత్మవిశ్వాసంతో పెంచుతారు. ఈ ప్రపంచంలో అందరికన్నా తమకు కూతుళ్లే ముఖ్యమని భావిస్తారు. తన కూతురు సమాజంలో మంచి పేరు తెచ్చు కోవాలని కోరుకుంటారు. 

45
తులా రాశి
Image Credit : AI Generated

తులా రాశి

తులా రాశిలో పుట్టిన పురుషులు చాలా ప్రేమగా ఉంటారు.  కుమార్తెలను చాలా మర్యాదగా, గౌరవంగా చూసుకుంటారు. ఈ రాశిలో పుట్టిన తండ్రులు  కూతుళ్ల భావాలను అర్థం చేసుకుని వారి కోరికలను వెంటనే తీరుస్తారు. కూతుళ్ల కోసం ఏ త్యాగమైనా చేస్తారు. ఈ తండ్రికి పుట్టిన కూతుళ్లు ఎంతో అదృష్ట వంతులనే చెప్పాలి. 

55
మీన రాశి
Image Credit : AI Generated

మీన రాశి

మీన రాశిలో పుట్టిన తండ్రులు భావోద్వేగపరులు. వీరు తమ కుమార్తెల కోసం ఒక ప్రపంచాన్నే సృష్టిస్తారు. ఆ ప్రపంచంలో తమ కూతురిని రాణిగా ఊహించుకుని మురిసిపోతారు.  కూతుళ్ల భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకుని వారికి భావోద్వేగ మద్దతును అందిస్తారు. కూతుళ్ల కలలను నిజం చేయడానికి కష్టపడతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Kala yogam: రేపటి నుంచి కాల యోగం.. దీనివల్ల 5 రాశుల వారికి బీభత్సంగా కలిసొస్తుంది
Recommended image2
Jupiter retrograde: వ్యతిరేక దిశలో గురు సంచారంతో కోట్లు సంపాదించే రాశులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved