MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.12.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Dec 25 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

Related Articles

Related image1
Zodiac Signs: 2026లో చరిత్ర సృష్టించబోయే 5 రాశులు ఇవే! ఇకపై వీరి జీవితాల్లో అన్నీ అద్భుతాలే!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఆలస్యంగా సెటిల్ అవుతారు.. కానీ గొప్పగా బ్రతుకుతారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన పెరుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ట్రాన్స్ ఫర్లు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో తోటివారి సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కుటుంబ పెద్దల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ యత్నాలు మందగిస్తాయి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుంచి వ్యతిరేకత తప్పదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
Recommended image2
Zodiac Compatibility: ఈ రాశుల వాళ్లు ఆ రాశులను పెళ్లి చేసుకుంటే రోజూ గొడవలే
Recommended image3
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Related Stories
Recommended image1
Zodiac Signs: 2026లో చరిత్ర సృష్టించబోయే 5 రాశులు ఇవే! ఇకపై వీరి జీవితాల్లో అన్నీ అద్భుతాలే!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఆలస్యంగా సెటిల్ అవుతారు.. కానీ గొప్పగా బ్రతుకుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved