MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planets conjuction: గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశుల వారు కొత్త ఆస్తులు కొనే ఛాన్స్

Planets conjuction: గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశుల వారు కొత్త ఆస్తులు కొనే ఛాన్స్

Planets conjuction: మేషరాశిలో మే నెలలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారి భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. వీరు కొత్త ఆస్తులు, సంపద పోగేసే అవకాశం ఉంది.

2 Min read
Author : Haritha Chappa
| Updated : Apr 30 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశికి లాభ స్థానమైన 11వ ఇంట్లో అయిదు గ్రహాలు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరుస్తారు. దీని వల్ల మిథున రాశి వారికి ఆర్థికంగా స్వర్ణయుగమని చెప్పాలి. వ్యాపారం చేస్తున్న ఈ రాశివారికి  మంచి లాభాలు వస్తాయి. వీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా పాత వ్యాపారాన్ని విస్తరించడం వంటివి చేస్తారు.  కొత్త బ్రాంచీలు కూడా మొదలుపెడతారు. గతంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాటిని అధిగమించే ధైర్యం, శక్తి మీకు ఉంటాయి. ఈ యోగం వల్ల అన్ని లాభాలే కలుగుతాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మే నెలలో అయిదు గ్రహాలు మేషరాశిలోనే కలవబోతున్నాయి. అది కూడా మొదటి ఇంట్లో ఆ అయిదు గ్రహాలు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల సహకారంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.  వీరు భూమి కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కూడా మార్పులు వస్తాయి. తోబుట్టువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.  ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

Related Articles

Related image1
Numerology: ఏ నెలలోనైనా మీరు ఈ తేదీన పుట్టారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి
Related image2
Beer and Hair: బీర్ తాగితే జుట్టు పెరుగుతుందా? రాలుతుందా? అసలు నిజం ఇదే
34
ధను రాశి
Image Credit : Getty

ధను రాశి

ధనుస్సు రాశి వారికి పంచమ స్థానమైన ఐదవ ఇంట్లో అయిదు గ్రహాలు కలిసి పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. ఐదవ ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం శుభప్రదంగా చెప్పుకుంటారు. మీ పిల్లలు మీరు గర్వపడేలా చేస్తారు. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. కుటుంబంలో సమస్యలు తగ్గి  ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

44
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి పంచగ్రహ యోగం అదృష్టం తీసుకువస్తుంది. వీరు తండ్రి నుంచి ఆస్తిని వారసత్వంగా పొందుతారు. ఈ రాశి వారు చేసే విదేశీ ప్రయాణాలు వస్తాయి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారిరి ఆ కల నెరవేరుతుంది. దానధర్మాలు చేసేందుకు ఇష్టపడతారు. ఈ రాశి వారు గౌరవప్రదమైన పదవులు పొందుతారు. ప్రభుత్వంలో కీలక పదవులు, రాజకీయ పలుకుబడి పొందే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారు త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది. బంగారం, ఆస్తులు, ఆభరణాలు, వస్త్రాలు వంటివన్నీ కొనే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: రాహువు పీడ నుంచి విముక్తి.. ఈ 3 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!
Recommended image2
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Related Stories
Recommended image1
Numerology: ఏ నెలలోనైనా మీరు ఈ తేదీన పుట్టారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి
Recommended image2
Beer and Hair: బీర్ తాగితే జుట్టు పెరుగుతుందా? రాలుతుందా? అసలు నిజం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved