MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Numerology: ఏ నెలలోనైనా మీరు ఈ తేదీన పుట్టారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి

Numerology: ఏ నెలలోనైనా మీరు ఈ తేదీన పుట్టారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి

Numerology: ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని జీవితం ఎలా ఉంటుందో సంఖ్యా శాస్త్రం వివరిస్తుంది. ఏ నెలలోనైనా 13వ తేదీన  పుట్టిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  వీరు జీవితంలో  మూడు తప్పులు అస్సలు చేయకూడదు. లేదంటే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 29 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ తేదీన పుట్టిన వారు?
Image Credit : @Freepik -AI Generated Image

ఏ తేదీన పుట్టిన వారు?

మీరు ఏ నెలలోనైనా 13వ తేదీన పుట్టి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు… కేవలం అవగాహన కోసమే. వీరు కొన్ని రకాల తప్పుల చేయకూడదు. ఏ నెలలోనైనా 13వ తేదీన పుట్టిన వారి జీవిత రహస్యం, వారి కర్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 13వ సంఖ్య ఉన్నవారికి గత జన్మ నుంచి డబ్బుకు సంబంధించిన శాపం ఉంటుందట. అందుకే ఈ తేదీన పుట్టిన వారు తరచూ ఆర్థికపరమైన ఇబ్బందుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి.

24
అడ్డదారుల్లో సంపాదన
Image Credit : Stockphoto

అడ్డదారుల్లో సంపాదన

ఏ నెలలోనైనా 13వ తేదీన పుట్టేవారికి  ప్రకృతే అడ్డదారుల్లో డబ్బు సంపాదించే అవకాశాలను పదేపదే ఇస్తుంది. కానీ అది నిజానికి మీకు పెట్టే ఒక పరీక్ష. 13వ తేదీన పుట్టిన వారికి షార్ట్‌కట్‌లు ఎప్పుడూ భారీ ఆర్థిక నష్టాన్ని, మానసిక ఒత్తిడిని తెచ్చిపెడతాయి. అందుకే అడ్డదారుల జోలికి అస్సలు వెళ్లొద్దు. అవకాశం వచ్చిన అడ్డదారుల్లో సంపాదించకూడదు.

Related Articles

Related image1
Pressure Cooker: ఈ 5 తప్పులు చేస్తే మీ ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదం ఎక్కువ
Related image2
Mars Effects: భరణి నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారి జీవితంలో ఇక అన్నీ శుభ ఫలితాలే
34
క్రమశిక్షణ లేకపోవడం
Image Credit : Getty

క్రమశిక్షణ లేకపోవడం

13వ సంఖ్య అంటే రాడిక్స్ నెంబర్ 1+3=4 అవుతుంది.  4 అనేది రాహువు సంఖ్య. అందుకే వీరు ఎలాంటి ట్రిక్కులు చేసినా పనిచేయడవు. వీరు పనులను వాయిదా వేసినా లేదా సోమరితనంతో ఉన్నా, విజయం వీరికి దక్కదు. కఠినమైన క్రమశిక్షణ మాత్రమే ఈ సంఖ్య వారికి ఏకైక మార్గం. కష్టపడితేనే విజయం మీ సొంతం అవుతుంది.

44
మాటతీరు, అహంకారం
Image Credit : Getty

మాటతీరు, అహంకారం

మొండితనం, ఇతరులను చులకనగా చూడటం 13వ తేదీన పుట్టేవారి పతనానికి కారణమవుతాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వీరి కర్మ భారం మరింతగా పెరుగుతుంది. వినయంగా ఉండటం ద్వారా మాత్రమే వీరు తమ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని జయించగలరు.

వీరు భయాన్ని వదిలేసి తమ పనులను చేసుకోవాలి. నిజాయితీగా కష్టపడి, క్రమశిక్షణతో కూడిన దినచర్యను అలవాటు చేసుకోవాలి. ఇదే 13వ సంఖ్య వీరిని అపారమైన విజయానికి, ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఈ సంఖ్య వ్యక్తుల్ని నాశనం చేయడానికి కాదు, వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయడానికి వచ్చింది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: మే 8 నుంచి ఈ 3 రాశులకు కుబేర యోగం.. డబ్బులకు లోటే ఉండదు!
Recommended image2
Mars Effects: భరణి నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారి జీవితంలో ఇక అన్నీ శుభ ఫలితాలే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Pressure Cooker: ఈ 5 తప్పులు చేస్తే మీ ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదం ఎక్కువ
Recommended image2
Mars Effects: భరణి నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారి జీవితంలో ఇక అన్నీ శుభ ఫలితాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved