MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Padmini Ekadashi: పద్మిని ఏకాదశి నుంచి ఈ 4 రాశుల వారికి విపరీతంగా పెరిగే ఆదాయం, అదృష్టం

Padmini Ekadashi: పద్మిని ఏకాదశి నుంచి ఈ 4 రాశుల వారికి విపరీతంగా పెరిగే ఆదాయం, అదృష్టం

Padmini Ekadashi: పద్మిని ఏకాదశి మే 27న ఏర్పడుతోంది. ఆరోజు వృషభ రాశిలో బుధుడు ఉదయించడం వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. వీరు మట్టి ముట్టిన బంగారంలా మారిపోయే అదృష్ట కాలం మొదలవుతుంది. ఆ 4 రోజులు ఏవో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 27 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి మాట్లాడే శైలి మారుతుంది. వీరి హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. అనేక మార్గాల నుండి డబ్బు వచ్చిపడుతుంది. వ్యాపారంలో ఉన్నవారు విజయం సాధిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

పద్మిని ఏకాదశి నాడు బుధుడు ఉదయించడం వల్ల సింహ రాశి వారికి అనుకూలమైన కాలం ఏర్పడుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి ఆదాయం పెరిగే అవకాశం అధికంగా ఉంది. అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పనికి సంబంధించిన ముఖ్యమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

34
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండే కాలం ఇది. వీరిలో ఉత్సాహం శక్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. మీరు ఏ పని చేసినా అద్భుతమైన ఫలాలను పొందుతారు. వీరి ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి విపరీతంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ కల నెరవేరే అవకాశం ఉంది.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

బుధుడు ఉదయించడం వల్ల ధనుస్సు రాశి వారికి అనేక విధాలుగా మేలు చేకూరుతుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రయోజనకరంగా ఉండే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వీరి జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మంచి పురోగతి సాధిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Paan: కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే దూరంగా ఉండండి
Recommended image2
Nighty Reuse: పాత నైటీలు పడేయకుండా ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved