MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 31 2025, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక వర్షాలు
Image Credit : Pixabay

ఇక వర్షాలు

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా సింగిల్ డిజిట్ (5 నుండి 10) డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కంగారుపెడుతోంది. దీని ప్రభావం ముఖ్యంగా తమిళనాడుపై ఎక్కువగా ఉంటుంది... కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే ఈ ప్రభావం బార్డర్ లోని ఏపీ ప్రాంతాలపై ఏమైనా ఉంటుందా..? అనే అనుమానాలున్నాయి. ఒకవేళ ఉంటే కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయి... మరి వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూడాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
Image Credit : stockPhoto

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో రాబోయే కొద్దిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందట. ముఖ్యంగా రామనాథపురం, శివగంగై జిల్లాల్లో ఈరోజు (బుధవారం, డిసెంబర్ 31) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Related Articles

Related image1
IMD Cold Wave Alert : ఈ ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ పరిస్థితి... ఈ రెండ్రోజులు మరింత జాగ్రత్త
Related image2
IMD Cold Wave Alert : ఇక చలిగాలులకు బ్రేక్ ... ఈ వారంరోజులు రిలాక్స్.. తర్వాత మళ్ళీ గజగజే..!
35
రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు
Image Credit : Asianet News

రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు

ఇక రేపు (గురువారం, 1 జనవరి 2026) తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెల్లవారుజామున కొన్నిచోట్ల వర్షం స్థాయిలో దట్టమైన పొగమంచు ఉంటుందని తెలిపింది.

45
జనవరి 2న మోస్తరు వర్షాలు
Image Credit : Perplexity AI

జనవరి 2న మోస్తరు వర్షాలు

జనవరి 2న (శుక్రవారం) దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. చలిగాలులకు ఈ వర్షం తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది.

55
జనవరి 3న వర్షాలు
Image Credit : Perplexity AI

జనవరి 3న వర్షాలు

జనవరి 3న (శనివారం) దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లలో పొడి వాతావరణం ఉంటుంది. జనవరి 4న కూడా పొడి వాతావరణమే కొనసాగుతుందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక తమిళనాడు రాజధాని చెన్నై, శివారు ప్రాంతాల్లో ఈరోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తెలుగుతమ్ముళ్లకు పూనకాలు తెప్పించే లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Nara Lokesh Powerful Speech
Recommended image2
Now Playing
నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని మోదీగారితో చెబితే ఆ మాట అన్నారు: CM Chandrababu | Asianet News Telugu
Recommended image3
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Related Stories
Recommended image1
IMD Cold Wave Alert : ఈ ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ పరిస్థితి... ఈ రెండ్రోజులు మరింత జాగ్రత్త
Recommended image2
IMD Cold Wave Alert : ఇక చలిగాలులకు బ్రేక్ ... ఈ వారంరోజులు రిలాక్స్.. తర్వాత మళ్ళీ గజగజే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved