MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • ఈ రాయలసీమ జిల్లాలో అమరావతి స్థాయి రియల్ బూమ్.. భూములకు రెక్కలురావడం ఖాయం

ఈ రాయలసీమ జిల్లాలో అమరావతి స్థాయి రియల్ బూమ్.. భూములకు రెక్కలురావడం ఖాయం

Real Estate : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇక్కడ జరుగుతున్న కొన్ని ప్రాజెక్టులు జిల్లాలో రియల్ ఎస్టేట్ బూమ్ కారణం అవుతున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 23 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జిల్లా రూపురేఖలే మార్చే మెగా ప్రాజెక్ట్స్..
Image Credit : Gemini AI

జిల్లా రూపురేఖలే మార్చే మెగా ప్రాజెక్ట్స్..

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు కాయలు అన్నట్లు సాగుతోంది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజధానిపై క్లారిటీ వచ్చేసింది... అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. దీంతో రియల్ బూమ్ పెరిగింది. అయితే ఈ స్థాయిలో ఓ రాయలసీమ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి... మరి ఆ జిల్లా ఏది..? ఇక్కడే రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడానికి కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిత్తూరులో రియల్ బూమ్...
Image Credit : Gemini AI

చిత్తూరులో రియల్ బూమ్...

ఉమ్మడి చిత్తూరు... ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. అందుకే ఇతర ప్రాంతాలకు ఆదర్శనం నిలిచేలా ఈ జిల్లాను తీర్చిదిద్దేందుకు సీఎం సిద్దమయ్యారు... ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఇందులో భాగమే చిత్తూరు నుండి బెంగళూరు, చెన్నైలకు నూతన హైవేల నిర్మాణం. ఇందుకోసం ఏకంగా ఎనిమిదివేల కోట్లకు పైగా నిధులను కేటాయించారు.

35
చిత్తూరు నుండి చెన్నైకి ఎక్స్ ప్రెస్ హైవే
Image Credit : Gemini AI

చిత్తూరు నుండి చెన్నైకి ఎక్స్ ప్రెస్ హైవే

ఇప్పటికే చిత్తూరు నుండి తచ్చూరుకు 2022 లో ప్రారంభమైన ఎక్స్ ప్రెస్ హైవే పనులు పూర్తయ్యాయి. ఈ ఎక్స్ ప్రెస్ హైవే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 75 కిలోమీటర్లు ఉంటుంది... ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే చిత్తూరు నుండి చెన్నైకి ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ హైవే చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి... రియల్ బూమ్ పెరిగింది.

45
చిత్తూరు మీదుగా చెన్నై-బెంగళూరు హైవే
Image Credit : Google Gemini AI

చిత్తూరు మీదుగా చెన్నై-బెంగళూరు హైవే

ఇదిలా ఉంటే చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవే కూడా ఉమ్మడి చిత్తూరు మీదుగా వెళుతోంది. దీని పనులు కూడా దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి... ఈ ఏడాది చివర్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ హైవే కూడా చిత్తూరులో రియల్ ఎస్టేట్ బూమ్ కి కారణం అవుతోంది... దీని పరిసరాల్లో భూముల ధరలు పెరిగాయి.

55
విశాఖపట్నంలో రియల్ బూమ్
Image Credit : getty

విశాఖపట్నంలో రియల్ బూమ్

ఇక విశాఖపట్నంలో కూడా రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. ఈ నగరంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందిస్తోంది... దీంతో చాలా కంపెనీలు ఇప్పటికే విశాఖకు తరలివస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులు విశాఖకు వస్తున్నాయి. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
స్థిరాస్తి
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image2
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Related Stories
Recommended image1
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Recommended image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved