MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Andhra Pradesh
  • కొనసాగుతోన్న స‌స్పెన్స్‌, ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

కొనసాగుతోన్న స‌స్పెన్స్‌, ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాయిదా పడిన ఫలితాలను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తార‌ని ప్ర‌క‌టించినా, రిజ‌ల్ట్స్ రాలేవు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 30 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సీబీఎస్‌ఈ ఫలితాల కారణంగానే జాప్యం
Image Credit : Gemini AI

సీబీఎస్‌ఈ ఫలితాల కారణంగానే జాప్యం

ఈఏపీసెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో అన్ని విద్యార్థులకు సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో అధికారులు ఫలితాల విడుదలను నిలిపివేశారు. ముఖ్యంగా సీబీఎస్‌ఈ 12వ తరగతి సవరించిన ఫలితాలు, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే ర్యాంకులు ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
3.29 లక్షల మంది భవితవ్యాన్ని నిర్ణయించే పరీక్ష
Image Credit : Asianet News

3.29 లక్షల మంది భవితవ్యాన్ని నిర్ణయించే పరీక్ష

ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసి చాలా రోజులు కావడంతో విద్యార్థులు తమ ర్యాంకులు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలు రావాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

Related Articles

Related image1
VERIT App: ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. మీరు తాగుతోన్న మందు క‌ల్తీదా, మంచిదా తెలిసిపోతుంది
Related image2
ఏ దావత్‌లో చూసినా, ఏ కార్ల‌లో విన్నా ఇదే పాట‌.. మిలియ‌న్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోన్న బాసింగ బ‌లాలు
33
కౌన్సెలింగ్ షెడ్యూల్‌పైనా ప్రభావం
Image Credit : Getty

కౌన్సెలింగ్ షెడ్యూల్‌పైనా ప్రభావం

ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు జులై 2న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి స్పష్టత లేదు. మ‌రి జూలై 2న అయినా ఫ‌లితాలు వ‌స్తాయో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
విద్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పులివెందులకు రమ్మంటావా : Nara Lokesh Open Challenge To YS Jagan | Asianet News Telugu
Recommended image2
వైసీపీలో నెంబ‌ర్ 1 జ‌గ‌న్ కాదు.. ఆయ‌న స్థానం 2. విజ‌యసాయి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Now Playing
అరకు ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్ సభ సాక్షిగా సంచలనం | CM Chandrababu Good News To Araku
Related Stories
Recommended image1
VERIT App: ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. మీరు తాగుతోన్న మందు క‌ల్తీదా, మంచిదా తెలిసిపోతుంది
Recommended image2
ఏ దావత్‌లో చూసినా, ఏ కార్ల‌లో విన్నా ఇదే పాట‌.. మిలియ‌న్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోన్న బాసింగ బ‌లాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved