MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: త‌గిన శాస్తి జ‌రిగింది.. మ‌ద‌న‌పల్లె బాలిక హత్య కేసులో ఊహించ‌ని ట్విస్ట్. అసలేం జరిగిందంటే

Andhra pradesh: త‌గిన శాస్తి జ‌రిగింది.. మ‌ద‌న‌పల్లె బాలిక హత్య కేసులో ఊహించ‌ని ట్విస్ట్. అసలేం జరిగిందంటే

Andhra pradesh: అన్నమయ్య జిల్లాలో జరిగిన చిన్నారి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం లభించడం, ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి విషయంలో ఊహకందని ట్విస్ట్ అందరినీ షాక్‌కి గురి చేసింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 18 2026, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
అదృశ్యం నుంచి హత్య వరకు
Image Credit : Istock

అదృశ్యం నుంచి హత్య వరకు

మదనపల్లె పట్టణంలో నివసిస్తున్న ఏడేళ్ల బాలిక మంగళవారం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది గంటలకే ఇంటికి సమీపంలో ఉన్న ఒక డ్రమ్‌లో బాలిక మృతదేహం బయటపడింది. ఈ దృశ్యం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ప్రాథమిక దర్యాప్తులో బాలికపై లైంగిక దాడి జరిపిన తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
అనుమానితుడిపై పోలీసులు దృష్టి
Image Credit : Getty

అనుమానితుడిపై పోలీసులు దృష్టి

బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న కులవర్ధన్ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడు ఘటన అనంతరం కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తులో బాలికను మాయమాటలతో ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డట్లు అధికారులు భావించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో సైతం లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైనట్లు సమాచారం.

చెరువులో నిందితుడి మృతదేహం

గాలింపు జరుగుతుండగానే కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో ఓ మృతదేహం కనిపించినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా అది కులవర్ధన్ మృతదేహమేనని గుర్తించారు. శరీరం ఉబ్బిపోయి ఉండటంతో దాదాపు పది గంటల ముందు మ‌ర‌ణించిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

కొన‌సాగుతోన్న విచార‌ణ

ఇదిలా ఉంటే నిందితుడి మృతికి సంబంధించిన ఖచ్చితమైన కారణం ఏమిటి అనే దానిపై ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అటు బాలిక అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన జిల్లాలో భయాందోళనలకు దారితీసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కానుంది.. ఫ్యూచ‌ర్ సిటీతో ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్‌ ఖాయం
Recommended image2
Crocodile Tears: ‘మొసలి కన్నీరు’ అనే సామెత ఎలా వచ్చిందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved