MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Amaravati: 50 అంత‌స్తుల్లో అసెంబ్లీ, 42 ఫ్లోర్స్‌లో HOD ట‌వ‌ర్స్‌.. అమ‌రావ‌తిలో అద్భుత నిర్మాణాలు

Amaravati: 50 అంత‌స్తుల్లో అసెంబ్లీ, 42 ఫ్లోర్స్‌లో HOD ట‌వ‌ర్స్‌.. అమ‌రావ‌తిలో అద్భుత నిర్మాణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిని అందించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది కూట‌మి ప్ర‌భుత్వం. ఇందులో భాగంగానే అమ‌రావ‌తి పునఃనిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మే2వ తేదీన రాజ‌ధాని పునఃనిర్మాణ ప‌నుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తిలో నిర్మించ‌నున్న ప‌లు ఐకానిక్ భ‌వ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Narender Vaitla
Published : May 01 2025, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్ర‌తీ న‌గ‌రానికి దాని ప్ర‌త్యేక‌త‌ను చాటి చెప్పే ఒక నిర్మాణం ఉంటుంది. హైదరాబాద్‌కి చార్మినార్, కోల్‌కతాకు హౌరా బ్రిడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీ సిటీ ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అలాంటి నిర్మాణాలు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీని అద్భుతంగా నిర్మించాల‌ని చూస్తోంది. లిల్లీ ఆకారంలో నిర్మించ‌నున్న ఈ క‌ట్ట‌డం అమ‌రావ‌తికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అమరావతి ప్రాజెక్టు పునఃప్రారంభం:

2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అమ‌రావ‌త‌ని రాజధానిగా నిర్మించాల‌ని అనుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప‌నులు ప్రారంభించారు. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప‌నులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో అమరావతి అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును అధికారికంగా పునఃప్రారంభించనున్నారు.

Related Articles

Related image1
Amaravati: అమరావతి భవితవ్యం మార్చేలా.. రూ. 49 వేల కోట్లతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Related image2
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
35

అమరావతి నగర నిర్మాణ విశేషాలు:

* అమరావతి నగరం గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి ఎడమ వైపు 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనుంది.

*  ఈ నగరాన్ని ప్రజల రాజధానిగా పిలుస్తున్నారు.

45

* నగరంలో నిర్మించనున్న అసెంబ్లీ టవర్‌ 250 మీటర్ల ఎత్తులో లిల్లీ ఆకారంలో ఉండబోతోంది. అక్కడినుంచి అమరావతి, విజయవాడ నగరాల 360 డిగ్రీ వ్యూవ్ కనిపిస్తుంది.

* అసెంబ్లీ భవనం మూడు అంతస్తులతో ఉంటుంది. రెండో అంతస్తులో ప్రజల కోసం ఓ గ్యాలరీ ఏర్పాటవుతుంది.
 ఏడాదిలో అసెంబ్లీ కేవలం 40-50 రోజులు మాత్రమే ఉంటుంది కాబ‌ట్టి. మిగతా రోజుల్లో టవర్‌ను ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నారు.

55
Andhra Assembly

Andhra Assembly

ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేక జోన్: 

నగరాన్ని తొమ్మిది సబ్‌సిటీలుగా ప్లాన్‌ వేస్తున్నారు. అందులో ఒకటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో అసెంబ్లీ, హైకోర్టు, 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తుల నాలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టవర్లు ఉంటాయి. ప్రభుత్వం ఉన్న ప్రాంతాన్నే నగరానికి కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నరేంద్ర మోదీ
అమరావతి

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Amaravati: అమరావతి భవితవ్యం మార్చేలా.. రూ. 49 వేల కోట్లతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Recommended image2
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved