ఇటీవల ఉపాసనకు ఆసక్తికర ప్రశ్న ఎంత హ్యాపీగా వున్నారని అడిగిన వ్యక్తి సమాధానం సరిగ్గా చెప్పలేదన్న ఉపాసన ఇక నుంచి ప్రతి క్షణం సంతోషంగా వుండేందుకు ట్రై చేస్తానన్న ఉపాసన

రామ్ చరణ్ సతీమణి ఉపాసన వందకు వంద శాతం సంంతోషంగా లేదా... అంటే అవుననే అంటోంది ఉపాసన. కారణమేదైనా తాను ఒక వ్యక్తి నుండి మీరెంత సంతోషంగా వున్నారో చెప్పండి అంటూ ఎదుర్కొన్న ప్రశ్నకు టక్కున సమాధానమివ్వలేకపోయిందట. అంతేకాదు. 10 పాళ్లలో మీరు ఎంత సంతోషంగా వున్నారంటే.. ఎన్ని పాయింట్లు వేసుకుంటారు అని అడిగితే టక్కున 10 అని చెప్పలేకపోయిందంట ఉపాసన. అంతే కాదు ఇకనుంచి తానుి ప్రతిక్షణం సంతోషంగా వుండేందుకు ట్రై చేస్తానని అంటోంది. మరి తాను వందశాతం సంతోషంగా లేకపోవటానికి కారణాలేంటో మాత్రం తనే చెప్పాలి.