Upasana Konidela  

(Search results - 36)
 • undefined

  Entertainment22, Aug 2020, 4:04 PM

  మీకు మెగాస్టార్ కావచ్చు, నాకు మాత్రం...చిరుపై ఉపాసన ఆసక్తికర ట్వీట్..!

  మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెష్ చెవుతున్నారు. కాగా చిరంజీవి బర్త్ డే సంధర్భంగా ఉపాసన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 
   

 • undefined

  Entertainment20, Jul 2020, 2:51 PM

  భార్యకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన మెగా పవర్ స్టార్‌

  పూల గుత్తుల మధ్య ఉన్న ఉపాసన ఫోటోను పోస్ట్ చేసిన చెర్రీ.. ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి కామెంట్ చేశాడు. `నువ్వు జాలి చూపిస్తూ చేసే ప్రతీ చిన్న పని వృదా కాదు. నువ్వు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తావని ఆశిస్తున్నా. నీకు ప్రశంసలు కూడా ఇలాగే వస్తుంటాయని ఆశిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ కామెంట చేశాడు చరణ్‌.

 • undefined

  Entertainment21, Jun 2020, 11:23 AM

  కొద్ది రోజులుగా వేదనలో ఉన్నాం: మెగా కోడలు ఉపాసన

  ఈ ఏడాది రామ్‌ చరణ్‌, ఉపాసనలు తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే అందుకు కారణాలు వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్  చేసింది.

 • undefined

  Entertainment1, Jun 2020, 11:59 AM

  పాడె మోసిన చిరు, చరణ్‌.. ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి

  దొమకొండ కోట వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచిన కుటుంబ సభ్యులు తరువాత స్థానిక ముత్యం పేట రోడ్డులోని లక్ష్మీబాగ్‌లో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

 • undefined

  Entertainment30, May 2020, 10:15 AM

  సాధించాల్సింది చాలా ఉంది: ఉపాసన

  మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో  `ఫ్రీడమ్‌ టు బీ మి` అనే అంశంపై వర్చువల్‌ ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో  ఫిక్కి మహిళా సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా ఉపాసన పాల్గొన్నారు.

 • undefined

  Entertainment27, May 2020, 11:43 AM

  మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాసన తాతయ్య మృతి

  రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

 • undefined

  Entertainment20, May 2020, 12:49 PM

  కండోమ్స్‌తో రెడీ చేసిన డ్రెస్‌లో మెగా కోడలు ఉపాసన

  తాజాగా ఉపాసన కొణిదెల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజైనర్ దుస్తులకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది ఉపాసన. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన టెక్స్‌ టైల్‌ స్క్రాప్‌, డిఫెక్టెడ్‌ కండోమ్స్‌ రూపొందించిన ఓ డిజైనర్‌ వేర్‌ను ధరించిన ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది ఉపాసన కొణిదెల.

 • <p>Upasana Konidela</p>

  Entertainment News18, May 2020, 5:06 PM

  పేడ ఎత్తుతున్న ఉపాసన.. ఫామ్ హౌస్ లో ఆవులతో..

  మెగా కోడలు ఉపాసన తన సింప్లిసిటీ, సేవ భావంతో అందరి హృదయాలు గెలుచుకుంటోంది. సోషల్ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్. సోషల్ మీడియా ద్వారా ఉపాసన నెటిజన్లకు ఆరోగ్య సూచనలు ఇస్తూ ఉంటుంది. 

 • <p>Upasana Konidela</p>

  Entertainment News20, Apr 2020, 12:32 PM

  ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో ఉపాసన.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

  మెగా కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఉపాసన అభిమానులకు రాంచరణ్ లేటెస్ట్ సంగతులు అందించడమే కాదు.. ప్రజలకు హెల్త్ టిప్స్ కూడా అందిస్తోంది.

 • <p>Upasana Konidela about Apollo Hospital Project Kavach<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment17, Apr 2020, 11:01 AM

  ప్రాజెక్ట్ కవచ్ తో కరోనా వైరస్ కి చెక్.. ఎలాగో చెబుతున్న ఉపాసన

  కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిందే ప్రాజెక్ట్ కవచ్ అని దీన్ని తన తాతగారు తయారు చేశారని.. కవచ్ గురించి వివరిస్తోంది ఉపాసన కొణిదల. 

 • undefined

  Entertainment News9, Apr 2020, 6:05 PM

  ఉపాసనకు ధన్యవాదాలు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

  ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్‌  #ThanksHealthHeros అనే హ్యాష్‌ట్యాగ్‌ తో వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఉపాసన స్పందించి కరోనా పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న సిబ్బందికి థ్యాంక్స్ చెపుతూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది.

 • undefined

  News2, Apr 2020, 10:37 AM

  కొంత మంది క్రూరులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు: ఉపాసన

  కరోనా భయంతో చాలా మంది జంతువులను దగ్గరకు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అలాంటి వారి కోసం ఓ సందేశం ఇచ్చారు. `కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో చాలా మంది జంతువులను నిర్లక్ష్యం చేస్తున్నారు, కొంత మంది వాటి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు` అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఉపాసన.

 • upasana

  News3, Mar 2020, 11:52 AM

  'కరోనా'పై అవగాహన కల్పిస్తోన్న ఉపాసన!

   తాజాగా దుబాయ్ నుండి బెంగుళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కరోనా సోకిన పేషంట్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్‌ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన  సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. 

 • amala akkineni

  News28, Dec 2019, 5:10 PM

  మెగా కోడలు ఉపాసనకి అక్కినేని అమల ఛాలెంజ్!

  ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలని రామ్ చరణ్ భార్య ఉపాసనని ట్యాగ్ చేశారు. 

 • ram charan upasana

  ENTERTAINMENT22, Nov 2019, 9:12 PM

  అవధుల్లేని సంతోషంతో రాంచరణ్ సతీమణి.. కారణం ఇదే!

  మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఉపాసన సామజిక సేవా కార్యకమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రశంసలు దక్కించుకుంటోంది. ఉపాసన తనకు, రాంచరణ్ సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.