MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • TV
  • ఓటీటీలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్ ఎంత ? రిషబ్ శెట్టి హవా మామూలుగా లేదు మరి..

ఓటీటీలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్ ఎంత ? రిషబ్ శెట్టి హవా మామూలుగా లేదు మరి..

kantara chapter 1 ott collection : ‘కాంతార చాప్టర్ 1’ ఓటీటీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఓటీటీలో సుమారు 22.54 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 27 2025, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాంతార 1
Image Credit : Asianet News

ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాంతార 1

రిషబ్ శెట్టి  హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా  ‘కాంతార చాప్టర్ 1’.ఈ సినిమా  ఓటీటీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఓటీటీలో సుమారు 22.54 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మళ్లీ మళ్లీ చూస్తున్న ఆడియన్స్
Image Credit : rishab shetty instagram

మళ్లీ మళ్లీ చూస్తున్న ఆడియన్స్

ఒక్క  కన్నడ భాషలోనే  ఈసినిమాకు 7 కోట్లు వసూలు కాగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ 13.32 కోట్లు రాబట్టింది. తమిళంలో 1.64 కోట్ల కలెక్షన్లు నమోదయ్యాయి. చూసిన ప్రేక్షకులే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అంతలా ఆదరణ పొందింది కాంతార ఛాప్టర్ 1 సినిమా. 

Related Articles

Related image1
500 కోట్ల వ్యూస్ సాధించిన ఏకైక ఇండియన్ యూట్యూబ్ వీడియో ఏదో తెలుసా?
Related image2
రామ్ చరణ్ తో తన్నులు తింటూ.. చిరంజీవిగారి అబ్బాయి కొడుతున్నాడని సంతోషపడ్డ కమెడియన్ ఎవరో తెలుసా?
35
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
Image Credit : instagram

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్

ఓటీటీలో రిలీజైనా కానీ.. కొన్ని  థియేటర్లలో ఇంకా ఈ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. వీకెండ్స్, పండగలకు జనం థియేటర్లలో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఓటీటీ కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 880 కోట్లు దాటాయి.

45
టాలీవుడ్ లో రిషబ్ కు బంపర్ ఆఫర్..?
Image Credit : instagram

టాలీవుడ్ లో రిషబ్ కు బంపర్ ఆఫర్..?

రిషబ్ శెట్టి హీరోగా నటించి,  దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్ నిర్మించారు. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ కు ఈసినిమాతో మంచి పేరు కూడా వచ్చింది. ఈసినిమా వల్ల రిషబ్ కు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్టు సమాచారం. 

55
అనుమతి తీసుకున్నాం
Image Credit : instagram

అనుమతి తీసుకున్నాం

ఇక ఈసినిమా పై వచ్చిన కాంట్రవర్సీల గురించి ఓ సందర్భంలో రిషబ్ శెట్టి స్పందించారు. " నేను దైవాన్ని నమ్మేవాడిని, ఆరాధించేవాడిని. నా సినిమాకు దైవ అనుమతి తీసుకున్నాం. సినిమాలో దైవాన్ని చూపించిన విధానంలో ఎలాంటి తప్పులు జరగకూడదనే జాగ్రత్తతో సినిమా చేశాను ‘’ అని రిషబ్ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
500 కోట్ల వ్యూస్ సాధించిన ఏకైక ఇండియన్ యూట్యూబ్ వీడియో ఏదో తెలుసా?
Recommended image2
రామ్ చరణ్ తో తన్నులు తింటూ.. చిరంజీవిగారి అబ్బాయి కొడుతున్నాడని సంతోషపడ్డ కమెడియన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved