స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో నాగ మణికంఠ పరువు తీసేశారు. యాంకర్ శ్రీముఖి సమక్షంలో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక విగ్గు తీసేసి.. నాగ మణికంఠను అనుకరించింది.
- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 8 Live updates|Day 9: గుండెలు బరువెక్కించే కిర్రాక్ సీత బ్రేకప్ స్టోరీ!
Bigg Boss Telugu 8 Live updates|Day 9: గుండెలు బరువెక్కించే కిర్రాక్ సీత బ్రేకప్ స్టోరీ!

బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారంలోకి అడుగుపెట్టింది. నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. కంటెస్టెంట్స్ సోనియా ఆకుల-విష్ణుప్రియల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. సోషల్ మీడియాలో ఇద్దరిలో ఎవరు రైట్? ఎవరు వరస్ట్? అనే డిస్కషన్ నడుస్తుంది.
నాగ మణికంఠ పరువు తీసేసిన శ్రీముఖి!
నామినేషన్స్ వేళ రాక్షసుల అవతారం ఎత్తిన కంటెస్టెంట్స్!
బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. నామినేట్ చేసిన కంటెస్టెంట్ నెత్తిన రంగు పోయాల్సి ఉండగా ఒక్కొక్కరి అవతారాలు మారిపోయాయి. రాక్షసుల్లా తయారయ్యారు.
గుండెలు బరువెక్కించే కిర్రాక్ సీత బ్రేకప్ స్టోరీ!
బిగ్ బాస్ షోలో తన మార్క్ గేమ్ తో ఆకట్టుకుంటుంది కిరాక్ సీత. బేబీ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కిరాక్ సీతకు కూడా బ్రేకప్ స్టోరీ ఉందట. ఐదేళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందట.
ప్రేరణని సేవ్ చేయడం కోసం విష్ణు ప్రియకి షాకిచ్చిన యష్మి
రెండో వారం బిగ్ బాస్ తెలుగు 8లో నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది. ఇందులో నిఖిల్, శేఖర్ బాషా, నైనికా, సీత, ఆదిత్య ఓం, మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్‌నామినేట్ కాగా, వీరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం పెద్ద క్లాన్ ఉన్న చీఫ్ యష్మికి. దీంతో ఆమె ప్రేరణని సేవ్ చేసింది. ఆమె కోసం విష్ణు ప్రియకి షాకిచ్చింది. ఆమెని తానే స్వయంగా నామినేట్ చేసింది. ఆమె తన నిర్ణయాన్ని స్పోర్టీవ్‌గా తీసుకోలేదని, పర్సనల్‌గా తీసుకుందని, దీని కారణంగా తమ గేమ్‌కి డిస్టర్బ్ అయ్యిందని చెబుతూ నామినేట్ చేసింది. ముందుకు ఏషియా నెట్ చెప్పినట్టుగానే నిఖిల్, శేఖర్ బాషా, సీత, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియా ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడా
బిగ్ బాస్ హౌస్లోకి ఆ బోల్డ్ బ్యూటీ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తుందట గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్. బిజీ షెడ్యూల్స్ కారణంగా గతంలో బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన జ్యోతి రాయ్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుంది అనేది లేటెస్ట్ న్యూస్. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

సోనియా-విష్ణుప్రియలలో ఎవరు రైట్? ఎవరు వరస్ట్?
బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారంలోకి అడుగుపెట్టింది. నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. కంటెస్టెంట్స్ సోనియా ఆకుల-విష్ణుప్రియల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. సోషల్ మీడియాలో ఇద్దరిలో ఎవరు రైట్? ఎవరు వరస్ట్? అనే డిస్కషన్ నడుస్తుంది.
సోనియా-విష్ణుప్రియలలో ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్? సోషల్ మీడియాను ఊపేస్తున్న టాపిక్!