'సై రా' టీజర్ పోస్టర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 20, Aug 2018, 2:42 PM IST
sye ra teaser poster
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమా టీజర్ రేపే ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్ పోస్టర్ ని విడుదల చేసింది

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమా టీజర్ రేపే ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఉయ్యాలవాడ గెటప్ లో వెనక్కి తిరిగి ఉన్న చిరు గెటప్ పై ఆసక్తి పెరిగిపోతోంది.

మరి టీజర్ ఇంకెన్ని అంచనాలను పెంచేస్తుందో చూడాలి. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా టీజర్ నిమిషం పాటు సాగనుంది. ఈ టీజర్ లో చిరు గెటప్ ని మాత్రమే రివీల్ చేయనున్నట్లు ఒక్క డైలాగ్ తోనే టీజర్ కట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా నయనతార కనిపించనుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో  అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

 

 ఇవి కూడా చదవండి.. 

'సై రా' టీజర్: ఒక్క డైలాగ్ మాత్రమే..

'సై రా' టీజర్ పై మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్!

loader