చికాగో సెక్స్ రాకెట్ : బుక్ చేసుకున్న వారికి సిగ్నల్స్ ఎలా ఇస్తారో తెలుసా.?

Sri reddy reveals unknown facts of chicago sex rocket
Highlights

అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల పేరిట సినీ ఇండ‌స్ట్రీలోని స్టార్ హీరోయిన్స్‌కు డ‌బ్బు ఆశ చూపి ర‌ప్పించుకుంటున్నార‌ని, అందులో భాగంగా స్టార్ హీరోయిన్స్‌కు అందే క‌మీష‌న్‌లో.. కో ఆర్డినేట‌ర్స్‌కు కొంత‌శాతం క‌మీష‌న్ అందుతుంద‌ని శ్రీ‌రెడ్డి వెల్ల‌డించింది.

చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్ ను ఎలా కుదిపేసిందో అందరికి తెలిసింది. ఈ చికాగో సెక్స్ రాకెట్ గురించి శ్రీరెడ్డి కొన్ని ఆశక్తికర విషయాల్ని బయటపెట్టింది. అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల పేరిట సినీ ఇండ‌స్ట్రీలోని స్టార్ హీరోయిన్స్‌కు డ‌బ్బు ఆశ చూపి ర‌ప్పించుకుంటున్నార‌ని, అందులో భాగంగా స్టార్ హీరోయిన్స్‌కు అందే క‌మీష‌న్‌లో.. కో ఆర్డినేట‌ర్స్‌కు కొంత‌శాతం క‌మీష‌న్ అందుతుంద‌ని శ్రీ‌రెడ్డి వెల్ల‌డించింది. అలా, సంవ‌త్స‌రానికి రెండు మూడు సినిమాల్లో సంపాదించే సంపాద‌న‌.. కేవ‌లం వారం రోజుల్లో చికాగోలో సంపాదించుకుంటార‌ని, అంత పెద్ద మొత్తాన్ని సంపాదించుకునేందుకే స్టార్ హీరోయిన్స్ అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యేందుకు ఆస‌క్తి చూపుతుంటార‌ని శ్రీ‌రెడ్డి బ‌హిర్గ‌తం చేసింది.

అయితే, తెలుగు సంఘాల కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే క్ర‌మంలో కొంద‌రు స్టార్ హీరోయిన్స్ చేత ..నేనొస్తున్నాను.. మీరు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరుకండి అంటూ బైట్‌లు కూడా తీయించుకుంటార‌ని, అలా వారు బైట్స్ ఇస్తున్నారంటే.. వాళ్ల‌ను బుక్ చేసుకున్న వారికి సిద్ధంగా ఉండ‌మ‌ని సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టే అంటూ ఇంట‌ర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి.

loader