Sri Reddy  

(Search results - 305)
 • sri reddy

  News16, Feb 2020, 2:07 PM IST

  నీకు ఎంత మంది మొగుళ్ళో నాకు తెలుసు.. నటిపై శ్రీరెడ్డి బూతుపురాణం

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై చేరిన పోరాటం ద్వారా నటి శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డి సృష్టించిన సంచలనం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

 • pawan kalyan

  Andhra Pradesh14, Jan 2020, 6:58 PM IST

  పవన్ కళ్యాణ్ పై బూతుపురాణం: శ్రీరెడ్డికి తీసిపోని ఎమ్మెల్యే ద్వారంపూడి

  తాజాగా కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ... సభ్యసమాజం తలదించుకునే " **కొ*కా" అనే మాటను వాడాడు. అంతలా అమర్యాదకపూరితమైన మాటను ఒక వైసీపీ నేత ఉచ్చరించినప్పటికీ క్షమాపణ మాత్రం చెప్పకుండా... తన ఇంటిని ముట్టడించడానికి వచ్చిన విషయం పై ప్రెస్ మీట్ లో మాట్లాడడం నిజంగా బాధాకరం. 

 • mohan babu

  News7, Jan 2020, 3:35 PM IST

  మోహన్ బాబుతో కలిపి ఇద్దరినీ ఏకేసిన శ్రీరెడ్డి!

  ఈ ఘటన తరువాత 'మా'లో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. క్రమశిక్షణా కమిటీ పెట్టాలని చిరంజీవి పిలుపు ఇచ్చారని కానీ అసలు చర్యలు తీసుకోవాల్సింది అతడిపైనే అని శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • srireddy

  News2, Jan 2020, 4:49 PM IST

  అతడిపై అనుమానం.. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన శ్రీరెడ్డి!

  ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతాలో తాను ఉంటున్న ఇంటి సమీపంలో నటి తమన్నా నటిస్తోన్న వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందని.. ఆ యూనిట్ సభ్యులంతా గోల చేస్తున్నారని.. తమన్నా బాడీ గార్డ్స్ తనను విసిగిస్తున్నారని చెప్పుకొచ్చింది. 

 • srireddy

  News2, Jan 2020, 10:36 AM IST

  ''శ్రీరెడ్డి దొరికిపోయింది''

  ఈ వివాదాస్పద నటి పేరుతో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సినిమా వస్తోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. 

 • sri reddy

  News31, Dec 2019, 5:25 PM IST

  తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. శ్రీరెడ్డి!

  శ్రీరెడ్డి ప్రస్తుతం ఉంటున్న ఇంటి దగ్గర ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుందట. ఈ సిరీస్ లో తమన్నా నటిస్తున్నారు. అయితే షూటింగ్ కి వచ్చే వారంతా కూడా తమ వాహనాలను శ్రీరెడ్డి ఇంటి ముందు పార్క్ చేస్తున్నారట. 

 • undefined

  News23, Dec 2019, 12:23 PM IST

  సురేష్ బాబుతో మాట్లాడి పెళ్లి చేసుకోమన్నారు.. శ్రీరెడ్డి కామెంట్స్!

  తాజాగా లైవ్ చాట్ లో పాల్గొన్న ఈమె ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి ఆలోచన లేదని.. సమాజ సేవ కోసం తన జీవితం అంకితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. 

 • pawan kalyan

  News20, Dec 2019, 11:39 AM IST

  pawan kalyan: వైరల్ అవుతున్న పవన్ పింక్ పోస్టర్

  మెగా అభిమానులు పవన్ నెక్స్ట్ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పింక్ రీమేక్ తో రాబోతున్నట్లు న్యూస్ వచ్చినప్పటికీ ప్రతి రోజు ఎదో ఒక టాక్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ పింక్ రీమేక్ లో నటించడం చాలా మందికి ఇష్టం లేకపోయినప్పటికీ అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కించాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • pawan kalyan

  News6, Dec 2019, 5:09 PM IST

  రెండు, మూడు పెళ్లిళ్ల రాయుళ్లను సైతం.. పవన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  పవన్ కళ్యాణ్ మాదిరి మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని కూడా ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని ఏపీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్ లో రాసుకొచ్చింది.

 • sri reddy

  News21, Nov 2019, 10:19 AM IST

  నాని, సురేష్ బాబులపై ఐటీ రైడ్స్.. శ్రీరెడ్డి సంతోషం!

  హీరో నాని, హారికా అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఐటీ దాడులు జరిపారు. బుధవారం నాడు సాయంత్రం వరకు ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై సోదాలు నిర్వహించారు. 

 • Sri Reddy alleged that she was ‘used’ by many top filmmakers and actors. From Abhiram Daggubati to Nani, Sri Reddy also accused many Telugu and Tamil actors. She even alleged that former Indian cricketer Sachin Tendulkar too has a dirty past.

  News15, Nov 2019, 4:42 PM IST

  మాజీ సీఎం మనవడితో ఆ రాత్రి గడిపా.. హీరోపై శ్రీరెడ్డి సంచలనం!

  టాలీవుడ్ నటి శ్రీరెడ్డి  మీడియాలో ఎప్పుడూ సంచలనమే. సినీ ప్రముఖులని, రాజకీయ నాయకులని విమర్శించడంలో శ్రీరెడ్డి ఏమాత్రం వెనకడుగు వేయదు. వారి వ్యక్తిగత విషయాలని కూడా శ్రీరెడ్డి బహిర్గతం చేస్తోంది. 

 • pawan

  News1, Nov 2019, 10:30 AM IST

  ''పూనమ్ గోడ మీద పిల్లి'' నటి శ్రీరెడ్డి ఫైర్!

  పవన్ వ్యక్తిగత విషయాలపై కూడా పూనమ్ కామెంట్స్ చేయడంతో జనసైనికులు ఆమెపై విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి పూనమ్.. పవన్ గురించి పరోక్షంగా ఓ స్టేట్మెంట్  ఇచ్చింది.

 • srireddy

  News14, Oct 2019, 10:14 AM IST

  అతడికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. శ్రీరెడ్డి కామెంట్స్!

  నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సిద్దార్థ్ రెడ్డికి మంచి క్రేజ్ ఉంది. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తన స్పీచ్ లతో యూత్ లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 • srireddy

  News12, Oct 2019, 5:01 PM IST

  రజినీకాంత్ ని టార్గెట్ చేసిన నటి శ్రీరెడ్డి!

  సుందర్ సి, విశాల్ లాంటి ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. వీరంతా సరిపోలేదని అనుకుందో ఏమో ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేసింది.

 • sri reddy

  ENTERTAINMENT30, Aug 2019, 12:16 PM IST

  'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

  ఎక్కడ ఎవరు ఎందుకు ఏమన్నా.. అది తిప్పి తిప్పి పవన్ కళ్యాణ్ దగ్గరకు, వాళ్ల ఫ్యాన్స్‌ దగ్గరకు తీసుకురావడం అలవాటుగా చేసుకున్న ఆమె మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ని ఎటాక్ చేస్తుంది.