ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల జోరు పెరగడంతో సహజంగానే శ్రీయ జోరు తగ్గింది. 

శ్రీయ చివరిగా పైసావసూల్, గాయత్రి లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కొన్ని తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయ తరచుగా తన ఘాటైన ఫోజులని షేర్ చేస్తోంది. తీరిక సమయం దొరికితే విదేశాలకు వెకేషన్ వెళ్ళిపోతుంది. 

తాజాగా శ్రీయ బికినిలో బీచ్ లో విహరిస్తూ సెక్సీగా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ కలర్ బికినిలో మతిపోగొట్టేలా డాన్స్ చేసిన శ్రీయ ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Once upon a time in Ibiza. Will miss island 🌴 life .... till next time. @andreikoscheev

A post shared by @ shriya_saran1109 on Sep 3, 2019 at 6:01am PDT