Shriya Saran  

(Search results - 30)
 • Shriya Saran

  News18, Oct 2019, 8:29 PM IST

  మతిపోగొట్టేలా శ్రీయ శరన్ అందం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది. 

 • shriya

  ENTERTAINMENT6, Sep 2019, 2:49 PM IST

  శ్రీయ సాహసం.. అలాంటి పాత్రకు ఒప్పుకుందా!

  క్రేజీ బ్యూటీ శ్రీయ శరన్ చాలా కాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇటీవల వెండి తెరపై శ్రీయ జోరు కాస్త తగ్గింది. దీనితో శ్రీయ తన వయసుకు తగ్గ పాత్రలపై దృష్టి పెట్టింది. శ్రీయ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఓ సాహసోపేతమైన పాత్రలో నటించేందుకు డెబ్యూ దర్శకుడికి శ్రీయ ఓకే చెప్పిందట. 

 • ENTERTAINMENT4, Sep 2019, 8:13 PM IST

  బికినీలో శ్రీయ సెక్సీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

  ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది. 

 • Shriya Saran

  ENTERTAINMENT16, Aug 2019, 8:07 PM IST

  సైమా అవార్డ్స్ లో రెచ్చిపోయిన శ్రీయ (ఫొటోస్)

  సైమా అవార్డుల వేడుక ఖతార్ రాజధాని దోహాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. అందాల తారలు శ్రీయ, నిధి అగర్వాల్, మన్నార చోప్రా, పాయల్ రాజ్ పుత్, రాయ్ లక్ష్మి తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. శ్రీయ వేదికపై చేసిన డాన్స్ పెర్ఫామెన్స్ ఆకర్షణగా నిలిచింది. 

 • SIIMA 2019 press meet

  ENTERTAINMENT22, Jul 2019, 12:11 PM IST

  సైమా 2019 ప్రెస్ మీట్ లో హీరోయిన్ల గ్లామర్ షో!

  ఆగష్టు 15న ఖతార్ లో ఎనిమిదవ సైమా అవార్డుల వేడుక ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా వివరాలు తెలియజేసేందుకు ఫాంటలూన్స్ సంస్థ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్, యంగ్ బ్యూటీలు నిధి అగర్వాల్, శాన్వి, రుహాని శర్మ హాజరయ్యారు. 

 • shriya

  ENTERTAINMENT30, May 2019, 1:17 PM IST

  భర్త ఫోటో షేర్ చేసిన సీనియర్ హీరోయిన్!

  టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా కొద్దిరోజుల క్రితం తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 • shriya saran

  ENTERTAINMENT21, May 2019, 8:09 AM IST

  లో దుస్తులు కనపడేలా శ్రియా సెక్సీ డ్యాన్స్.. (వీడియో)

  ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ తర్వాత కాలంలో అదే క్రేజ్ ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని సాగనంపేస్తూంటుంది. కానీ అంతతేలిగ్గా వెనక్కి వెళ్లిపోరు కొంతమంది. ప్రతీసారి తమదైన గ్లామర్ ని చూపించి ఆఫర్స్ సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు

 • SHRIYA

  ENTERTAINMENT10, Feb 2019, 1:32 PM IST

  ఎంత డబ్బు ఇస్తామన్న నేను ఒప్పుకోలేదు: శ్రియ

  హీరోయిన్స్ కేవలం తెరపై కనిపించే గ్లామర్ డాల్స్ గానే ఉండాలనుకోవటం లేదు. తమ  ఆలోచనలు, ఐడియాలజీ తో తెరవెనక తెలివైనవారిగా ముద్ర వేస్తున్నారు. మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. తాజాగా శ్రియ...ఫెయిర్ నెస్ క్రీమ్ లపై తన గొంతు విప్పారు. అవి రాసుకుంటేనే పెళ్లి అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఆమె దగ్గరకు చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో  చాలా కండీషన్స్ పెడుతుందట.  

 • shriya

  ENTERTAINMENT17, Nov 2018, 4:53 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్: శ్రియ క్యారెక్టర్ ఏంటంటే..?

  ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రానా, సుమంత్, నిత్యామీనన్, విద్యాబాలన్ ఇలా చాలా మంది నటీమణులు కనిపించనున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయింది. అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది.

 • balakrishna

  ENTERTAINMENT13, Nov 2018, 11:11 AM IST

  'ఎన్టీఆర్' బయోపిక్ లో మరో సర్ప్రైజ్!

  నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ లో పలువురు స్టార్లను ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ భారీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. 

 • ENTERTAINMENT26, Oct 2018, 4:59 PM IST

  నా వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకోను.. శ్రియా కామెంట్స్!

  సినిమా వాళ్ల మీద ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల కంటే వారి వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా వారి కుటుంబ వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలపై ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

 • shriya

  ENTERTAINMENT1, Sep 2018, 12:17 PM IST

  నేను వాటికి పనికిరాను.. ఆ అర్హత కూడా నాకు లేదు: శ్రియా కామెంట్స్!

  ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అగ్ర హీరోలందరితో జోడీ కట్టిన నటి శ్రియా ఇప్పటికీ నటిగా కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటిస్తోంది.

 • shriya niharika

  ENTERTAINMENT18, Jun 2018, 1:15 PM IST

  శ్రియా, నీహారిక కొణిదల కోసం వరుణ్!

  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ "కంచె"  "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" నందమూరి  బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. 

 • Video Icon

  24, Mar 2018, 8:30 AM IST

  గాయత్రి మూవీ..ఒక నువ్వు ఒక నేను లిరికల్ వీడియో సాంగ్

  గాయత్రి మూవీ..ఒక నువ్వు ఒక నేను లిరికల్ వీడియో సాంగ్