Asianet News TeluguAsianet News Telugu

తేజస్వి క్యారెక్టర్ అలాంటిది.. కౌశల్ అలా మాట్లాడి ఉండకూడదు: సామ్రాట్ సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వెళ్లిన సామ్రాట్ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తేజస్వితో అతడు ప్రేమాయణం నడిపించాడనే మాటలు బాగా వినిపించాయి. వీటిపై స్పందించిన సామ్రాట్.. తేజస్విది టామ్ బాయ్ క్యారెక్టర్ అని, హౌస్ లో ఉన్న రోజులు బాగా ఇరిటేట్ చేసిందని అన్నారు

samrat sensational comments on tejaswi and kaushal
Author
Hyderabad, First Published Oct 6, 2018, 4:50 PM IST

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వెళ్లిన సామ్రాట్ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తేజస్వితో అతడు ప్రేమాయణం నడిపించాడనే మాటలు బాగా వినిపించాయి. వీటిపై స్పందించిన సామ్రాట్.. తేజస్విది టామ్ బాయ్ క్యారెక్టర్ అని, హౌస్ లో ఉన్న రోజులు బాగా ఇరిటేట్ చేసిందని అన్నారు.

తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని.. తనీష్ కి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో.. తేజస్వితో ఉన్నది కూడా అలాంటి బంధమేనని.. అంతకుమించి తమ ఇద్దరి మధ్య ఏం లేదని అన్నారు.

ఇక కౌశల్ గురించి మాట్లాడుతూ.. హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ బలం ఏమిటో తెలియలేదని, బయటకొచ్చిన తరువాత ఆయనకున్న ఫాలోయింగ్ చూసి షాక్ అయినట్లు చెప్పాడు సామ్రాట్. మొదటి నుండి హౌస్ లో ఎంతో క్రమశిక్షణతో కౌశల్ ఉన్నాడని, ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.

అయితే హౌస్ మేట్స్ ని కుక్కలని కౌశల్ అనడం కరెక్ట్ కాదని, ఆయన అలా అనకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. కుక్కలు అనే పదం తనకి నచ్చక కౌశల్ మీద అరిచినట్లు క్లారిటీ ఇచ్చాడు. 

ఇవి కూడా చదవండి.. 

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

Follow Us:
Download App:
  • android
  • ios