Entertainment

Sampath Nandi Breaks Silence on Odela 2 Controversial Field Scene Real Story Behind It in telugu tbr

Odela-2 Movie: కోడి పందేలు చూసి.. పొలాల్లో ఫస్ట్ నైట్ సీన్ పెట్టాం.. డైరెక్టర్‌ సంపత్‌నంది షాకింగ్‌ కామెంట్స్

Odela-2 Movie: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2 చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ సంపత్‌ నంది రాశారు. ఓదెల 2 సినిమాలో వశిష్ట సింహా విలన్‌గా నటించాడు. దుష్టశక్తి నుంచి గ్రామాన్ని కాపాడేందుకు పోరాటం చేసే భైరవి పాత్రలో తమన్నా తన యాక్టింగ్‍తో మెప్పించారు. ఇక చిత్రంలో యువ, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాకి అజ్నిష్ లోకనాథ్ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.