MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • అప్పటి వరకు నాగ చైతన్య గురించి నాకు తెలియదు.. అఖిల్ ఫ్లాపులపై అమల ఓపెన్ కామెంట్స్, అందుకే ఇలా

అప్పటి వరకు నాగ చైతన్య గురించి నాకు తెలియదు.. అఖిల్ ఫ్లాపులపై అమల ఓపెన్ కామెంట్స్, అందుకే ఇలా

అమల అక్కినేని నాగ చైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ లని తాము ఎలా పెంచాము అనే విషయాలు వివరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 03 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జున, అమల వివాహం 
Image Credit : Instagram/@akkineniamala

నాగార్జున, అమల వివాహం 

 అక్కినేని నాగార్జున, అమల 1992లో వివాహం చేసుకున్నారు. నాగార్జునకి ఇది రెండో వివాహం. అప్పటికే నాగార్జున లక్ష్మి దగ్గుబాటితో విడిపోయి ఉన్నారు. వీరికి నాగ చైతన్య జన్మించారు. అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ చైతన్య, అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగ చైతన్య గురించి తెలియదు
Image Credit : Instagram/@akkineniamala

నాగ చైతన్య గురించి తెలియదు

నాగార్జునతో నాకు పెళ్లి అయినప్పుడు నాగ చైతన్య చెన్నైలో ఉన్నాడు. నాగ చైతన్య పెరిగింది, చదువుకుంది అంతా చెన్నైలోనే. కాబట్టి ఆ సమయంలో చైతన్యతో నాకు టచ్ మాత్రమే ఉంది. చైతు గురించి అంతగా తెలియదు. చైతన్య కాలేజ్ లో చదువుకోవడం కోసం యంగ్ ఏజ్ లో హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే చైతు గురించి నాకు పూర్తిగా తెలిసింది. 

Related Articles

Related image1
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే ముందంజలో.. తాండవమాడేస్తున్న బాలయ్య, అఖండ 2 కనుక హిట్టయితే ?
Related image2
సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ అంత మాట అనేశారు ఏంటి ? కృష్ణ, చిరంజీవికి సాధ్యమైంది వాళ్ళ వల్ల కాదు
35
అఖిల్ పై నా ప్రభావం
Image Credit : Instagram/@akkineniamala

అఖిల్ పై నా ప్రభావం

నాగ చైతన్య అద్భుతమైన అబ్బాయి. తండ్రి మాటకు ఎదురు చెప్పాడు. ఎంతో బాధ్యతతో ఉంటాడు. అస్సలు తప్పు చేయని మనస్తత్వం అని అమల ప్రశంసలు కురిపించింది. ఇక అఖిల్ విషయానికి వస్తే.. అతడు నా కొడుకు కాబట్టి అఖిల్ పై నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మా తనయులని ఇండిపెండెంట్ గా పెంచాలని నేను, నాగార్జున నిర్ణయించుకున్నాం. 

45
ఫెయిల్యూర్స్ వచ్చాయి 
Image Credit : Instagram/@akkineniamala

ఫెయిల్యూర్స్ వచ్చాయి 

 వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి. అప్పుడే ఫెయిల్యూర్స్ ఎదురైనా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో చైతు, అఖిల్ కి కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. కానీ ఈ క్రమంలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవం పొందారు అని అమల అన్నారు. 

55
కోడలు జైనబ్ గురించి..
Image Credit : Instagram/@akkineniamala

కోడలు జైనబ్ గురించి..

తన కోడలు, అఖిల్ సతీమణి జైనబ్ గురించి కూడా అమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైనబ్ ముస్లిం సంప్రదాయాలతో పెరిగినప్పటికీ ఒక హిందూ ఫ్యామిలిలో ఎలా కలసిపోవాలో ఆమెకి బాగా తెలుసు అని అమల అన్నారు. ఇదంతా మా ఇంట్లో కొత్తగా ఉంది, కానీ బావుంది అని అమల అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే ముందంజలో.. తాండవమాడేస్తున్న బాలయ్య, అఖండ 2 కనుక హిట్టయితే ?
Recommended image2
సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ అంత మాట అనేశారు ఏంటి ? కృష్ణ, చిరంజీవికి సాధ్యమైంది వాళ్ళ వల్ల కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved