బాలీవుడ్ నటి తనుశ్రీదత్త ప్రముఖ నటుడు నానాపటేకర్ పై లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఆమెకి మద్దతిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం నానా పటేకర్ హౌస్ ఫుల్ 4 సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం గురువారం జైసల్మేర్ కి బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన యూనిట్ సభ్యుల్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న నానా పటేకర్ మిస్ అయ్యారు. ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆయన ఎక్కడకి వెళ్లారనే సంగతి ఎవరికీ తెలియదట కానీ షూటింగ్ కి మాత్రం రాలేదని తెలుస్తోంది. కనీసం చిత్ర యూనిట్ కి కూడా ఆయన ఎక్కడకి వెళ్లారో చెప్పలేదు. దీంతో పటేకర్ సీన్లను తరువాత చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్నట్లు ఫర్హాన్ అక్తర్ పోస్ట్ చేసిన చేసిన ఫోటోలో కూడా నానా పటేకర్ ఉన్నారు. కానీ అక్కడకి వెళ్లిన తరువాతే ఆయన మిస్ అయ్యారు. ఇక తనుశ్రీదత్తా తనపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు నానాపటేకర్ ఓ మీడియా ప్రతినిధికి వెల్లడించారు.
సంబంధిత వార్త..
హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!
నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!