విజయ్ దేవరకొండ తాజాగా `కింగ్‌డమ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులకు రెండు హామీలిచ్చాడు విజయ్.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: Kingdom - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రెండు హామీలు.. `కింగ్‌డమ్`తో మనం కొడుతున్నామంటూ కామెంట్
Telugu Cinema News Live: Kingdom - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రెండు హామీలు.. `కింగ్‌డమ్`తో మనం కొడుతున్నామంటూ కామెంట్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema NewsKingdom - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రెండు హామీలు.. `కింగ్‌డమ్`తో మనం కొడుతున్నామంటూ కామెంట్
Telugu Cinema News35 ఇయర్స్ బ్యాక్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. కరాటే స్కూల్ సీనియర్‌తో ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్
పవన్ కళ్యాణ్ హీరో కాకముందే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. అప్పటి తన స్కూల్ సీనియర్‌ని తాజాగా కలుసుకుని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
Telugu Cinema News`హరి హర వీరమల్లు` 4 రోజుల కలెక్షన్లు.. హిట్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా?
`హరి హర వీరమల్లు` మూవీ వీకెండ్ కలెక్షన్ల లెక్కలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో ఇందులో తెలుసుకుందాం.
Telugu Cinema Newsచిరంజీవి, రాజశేఖర్ కలిసి నటించాల్సిన మూవీ ఏంటో తెలుసా? మెగాస్టార్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యింది. దానికి కారణం ఎవరు? ఆ మూవీ ఏంటనేది చూస్తే
Telugu Cinema Newsథ్రిల్లర్ మూవీ ప్రియులకు పర్ఫెక్ట్ బొమ్మ 'మార్గన్'..ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్, ఐబొమ్మలో ట్రెండింగ్
విజయ్ ఆంటోని నటించిన థ్రిల్లర్ మూవీ మార్గన్ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. వెంటనే ఐబొమ్మలో కూడా లీకై ట్రెండింగ్ గా మారింది. థ్రిల్లర్ చిత్రాలు ఆశించే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.
Telugu Cinema Newsబాలకృష్ణకి చెమటలు పట్టించిన లవర్ బాయ్.. బాలనటుడేగా అని వదిలేస్తే కోలుకోలేని దెబ్బ
బాలకృష్ణ `సీమసింహం` సినిమా విషయంలో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. తన మూవీలోని బాలనటుడే ఆయనకు పెద్ద ఎసరు పెట్టడం విశేషం. ఆ విషయాలు తెలుసుకుందాం.
Telugu Cinema Newsహీరో తనకంటే 8 ఏళ్ళు చిన్న వాడు, అయినా భార్యగా నటించిన స్టార్ హీరోయిన్.. ఓటీటీలో రిలీజైన మూవీ ఎలా ఉంది ?
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఓ చిత్రంలో సీనియర్ హీరోయిన్ కాజోల్ తనకంటే 8 ఏళ్ళు చిన్న వాడైన హీరోకి భార్యగా నటించింది. ఆ మూవీ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Telugu Cinema Newsదర్శన్ వివాదంలో నటి రమ్యపై `ఇడియట్` హీరోయిన్ రక్షిత మతిపోయే కౌంటర్.. నెట్టింట రచ్చ
నటి రమ్య హీరో దర్శన్ పై చేసిన వ్యాఖ్యలకు హీరోయిన్ రక్షిత పరోక్షంగా తిరుగుబాటు చేశారు. మానవత్వం, మానసిక ఆరోగ్యం, దయ గురించి మాట్లాడుతూ, రమ్య పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు.
Telugu Cinema Newsనా జీవితంలో నువ్వు లేవు, 30 లక్షల మందిని బ్లాక్ చేశా..అనసూయ చెప్పింది కాస్తైనా నమ్మేలా ఉందా
అనసూయ నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. తనపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టే వారి గురించి అనసూయ మాట్లాడింది.
Telugu Cinema Newsధనుష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా, డైరెక్టర్ కొడుకు కాబట్టే అనే విమర్శల నుంచి ఎలా ఎదిగాడంటే
నటుడు ధనుష్ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆస్తుల విలువ, జీతం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Telugu Cinema News1 రూపాయి భోజనం, రూ.350 జీతంతో కష్టాలు అనుభవించిన తండ్రి.. కొడుకు ఇప్పుడు 800 కోట్లు వసూళ్లు రాబట్టే హీరో
బాలీవుడ్ లో ప్రముఖ స్టంట్ డైరెక్టర్ అయిన శామ్ కౌశల్ ఒక్క రూపాయి భోజనంతో జీవితం గడుపుతూ ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన కొడుకు ప్రస్తుతం బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు రాబట్టగలిగే అగ్ర హీరోల జాబితాలో చేరారు.
Telugu Cinema Newsఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు..మజా ఇచ్చే యాక్షన్ థ్రిల్లర్స్ రెడీ, నితిన్ కష్టానికి మరో ఛాన్స్
నితిన్ తమ్ముడు చిత్రంతో పాటు మరికొన్ని హాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఈవారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.
Telugu Cinema Newsకోలుకోలేని దెబ్బ కొట్టిన సౌందర్య మూవీ.. డబ్బులు లేక బతిమాలుకున్న ఆ నిర్మాత ఆస్తి ఇప్పుడు 2000 కోట్లు ?
సౌందర్య సినిమా వల్ల ఓ నిర్మాత కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరు.