09:18 PM (IST) May 07

మోడీకి చెప్పమన్నారుగా.. ఆపరేషన్ సిందూర్ పై ఆర్జీవీ కామెంట్స్ చూశారా ?

పహల్గాం ఉగ్ర దాడికి భారత సైన్యం సరైన రీతిలో మంగళవారం అర్ధరాత్రి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లలో 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది.

పూర్తి కథనం చదవండి
08:26 PM (IST) May 07

14 ఏళ్ళ వయసులో తల్లిని కోల్పోయా, డిప్రెషన్ లో అందరికీ దూరంగా వచ్చేశా.. శ్రీనిధి శెట్టి ఎమోషనల్ కామెంట్స్

హిట్ 3 సినిమాతో ప్రస్తుతం టాలీవుడ్‌లో సందడి చేస్తున్న శ్రీనిధి శెట్టి, 14 ఏళ్ల వయసులో తన తల్లిని కోల్పోయిన విషాద గాధను వెల్లడించారు. 

పూర్తి కథనం చదవండి
08:11 PM (IST) May 07

జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కుదరదని చెప్పేసిన రాఘవేంద్ర రావు.. మరి రాంచరణ్ ప్రశ్నకి ఆన్సర్ ఏది ?

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో రూపొందిన దృశ్య కావ్యం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మించారు.

పూర్తి కథనం చదవండి
02:27 PM (IST) May 07

కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ బేబీ బంప్ ఫోటోస్.. వైరల్

యువ నటుడు కిరణ్ అబ్బవరం, అతని భార్య రహస్య గోరక్ తల్లిదండ్రులు కాబోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి
01:39 PM (IST) May 07

భాగ్యశ్రీతో రామ్ పోతినేని డేటింగ్ ? ఆమెని అలా పిలిచి రూమర్స్ మరింత పెంచేశాడుగా..

భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి మిస్టర్ బచ్చన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ భాగ్యశ్రీ గ్లామర్ లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించాయి.

పూర్తి కథనం చదవండి
12:08 PM (IST) May 07

ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్ సీక్రెట్ భేటీ, ఇద్దరి కాంబోలో సంచలన చిత్రం రాబోతోందా ?

దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా ముంబైలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను గుప్తంగా కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

పూర్తి కథనం చదవండి
08:24 AM (IST) May 07

ఆపరేషన్ సిందూర్ విజయవంతం: మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సెలబ్రిటీలు, ప్రజలు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి స్పందించారు. 

పూర్తి కథనం చదవండి
07:37 AM (IST) May 07

భారత సైన్యానికి సెలబ్రిటీల సెల్యూట్.. 'ఆపరేషన్ సిందూర్'పై ఫస్ట్ రియాక్షన్ వీరిదే

పహల్గాం ఉగ్ర దాడికి ఇండియా ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది అని యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ చాలా బలంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులు ప్రారంభించింది.

పూర్తి కథనం చదవండి