MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 14 ఏళ్ళ వయసులో తల్లిని కోల్పోయా, డిప్రెషన్ లో అందరికీ దూరంగా వచ్చేశా.. శ్రీనిధి శెట్టి ఎమోషనల్ కామెంట్స్

14 ఏళ్ళ వయసులో తల్లిని కోల్పోయా, డిప్రెషన్ లో అందరికీ దూరంగా వచ్చేశా.. శ్రీనిధి శెట్టి ఎమోషనల్ కామెంట్స్

హిట్ 3 సినిమాతో ప్రస్తుతం టాలీవుడ్‌లో సందడి చేస్తున్న శ్రీనిధి శెట్టి, 14 ఏళ్ల వయసులో తన తల్లిని కోల్పోయిన విషాద గాధను వెల్లడించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 07 2025, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2016లో మిస్ సూపర్ నేషనల్ కిరీటాన్ని దక్కించుకున్న శ్రీనిధి శెట్టి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కానీ ఈ మంగళూరు భామకు పేరు తెచ్చింది కేజీఎఫ్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకున్న కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 1, 2లో రీనా దేశాయ్ పాత్రలో నటించిన శ్రీనిధి శెట్టి తొలి సినిమాతోనే పాపులారిటీ సంపాదించారు.

Related Articles

Related image1
ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్ సీక్రెట్ భేటీ, ఇద్దరి కాంబోలో సంచలన చిత్రం రాబోతోందా ?
38

తమిళంలో విక్రమ్‌తో కలిసి కోబ్రా సినిమాలో నటించారు. రీసెంట్ గా నాని హిట్ 3లో నటించిన మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. 

48

హిట్ 3 ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో 14 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన విషయాన్ని వెల్లడించి భావోద్వేగానికి గురయ్యారు.

58

శ్రీనిధి శెట్టి తన తండ్రి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇన్‌స్టాలో కూడా తండ్రితో ఉన్న ఫోటోలే ఎక్కువ. తల్లి గురించి మాత్రం తక్కువగా మాట్లాడతారు.

68

10వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిని కోల్పోయానని, ఆ సమయంలో దేవుడిపై నమ్మకం సడలిందని, అందరి నుంచి దూరంగా ఉండాలని అనిపించిందని శ్రీనిధి చెప్పారు.

78

ఇంట్లో ఉండాలని అనిపించకపోవడంతో బెంగళూరుకు వచ్చేశానని, కొత్త వాతావరణంలో గతాన్ని మరచిపోవాలని చూశానని శ్రీనిధి అన్నారు.

88

బెంగళూరు వచ్చాక శ్రీనిధి జీవితం మారిపోయింది. జైన్ కాలేజీలో ఇంజినీరింగ్, ఆ తర్వాత మోడలింగ్, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Related Stories
Recommended image1
ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్ సీక్రెట్ భేటీ, ఇద్దరి కాంబోలో సంచలన చిత్రం రాబోతోందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved