10:13 PM (IST) Mar 22

రామ్‌ సినిమాతో మోహన్‌ లాల్‌ టాలీవుడ్‌ రీఎంట్రీ, క్లారిటీ ఇదే.. `లూసిఫర్‌ 3` ఎప్పుడంటే?

Mohanlal: మోహన్‌లాల్‌ తెలుగులోకి రీఎంట్రీపై స్పందించారు. రామ్‌ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో `లూసిఫర్‌ 3`పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 

పూర్తి కథనం చదవండి
08:45 PM (IST) Mar 22

భయంతో నడిచే బంధం నాకొద్దు.. పెళ్లిపై అనుష్క సంచలన వ్యాఖ్యలు, ఇదేం ట్విస్ట్ ?

Anushka Shetty : తెలుగు ఆడియెన్స్ ముద్దుగా స్వీటి అని పిలుచుకునే అనుష్క శెట్టి త్వరలో `ఘాటి` సినిమాతో రాబోతుంది. అయితే ఆమె పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి
08:04 PM (IST) Mar 22

Jana Nayagan OTT Rights: విజయ్‌ `జన నాయగన్‌` ఓటీటీ, థియేట్రికల్‌ రైట్స్ హాట్‌ కేక్‌.. ఎంతకి అమ్మిరంటే?

Jana Nayagan Movie: విజయ్ నటిస్తున్న చివరి సినిమా 'జన నాయగన్' ఓటీటీ హక్కుల్ని ఒక పెద్ద సంస్థ భారీ ధరకు కొనుక్కుందంట.

పూర్తి కథనం చదవండి
07:19 PM (IST) Mar 22

200 కోట్లు వదిలేసుకున్న సమంత.. నాగచైతన్య చేసిన పనికి సంచలన నిర్ణయం

Samantha: సమంత, నాగచైతన్య విడాకుల వార్తలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యింది. అయితే సామ్‌ ఏకంగా రెండు వందల కోట్లని వదులుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

పూర్తి కథనం చదవండి
11:55 AM (IST) Mar 22

లా చదివినప్పటికీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన నటి.. రానా, విష్ణుప్రియ, అనన్య నుంచి ఊహించని సమాధానం

Betting Apps Case: రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, హర్ష సాయి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, సుప్రీతా, రీతూ చౌదరి లాంటి సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి వివాదాలు కొనితెచ్చుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
10:04 AM (IST) Mar 22

కమల్‌ హాసన్‌, నాగార్జున కాదు.. సౌత్‌ కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్ ఇతనే.. మూడు పెళ్లిళ్లు, లెక్కలేని ఎఫైర్లు

Gemini Ganesan: జెమినీ గణేశన్ వర్ధంతి సందర్భంగా ఈ సౌత్ సూపర్ స్టార్, కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్ పెళ్లిళ్లు, ఎఫైర్లు, రిలేషన్‌ షిప్‌ గురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
09:05 AM (IST) Mar 22

ఇండియన్‌ రిచ్చెస్ట్ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? 4వేల కోట్ల సినిమా బిజినెస్‌ చేసిన రాజమౌళి ఆస్తులు తెలిస్తే షాకే

Richest Indian Directors: ఇప్పటి వరకు ఇండియన్‌ రిచ్చెస్ట్ హీరోహీరోయిన్లనే చూశాం. మరి దర్శకుల్లో అత్యంత సంపన్నులు ఎవరు ? అందులో మన రాజమౌళి ఉన్నాడా? అనేది తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:25 AM (IST) Mar 22

మీరు కుటుంబ నియంత్రణ పాటించరా? మంచువిష్ణు క్రేజీ రియాక్షన్.. ఇంకా పిల్లలు కావాలంటే వేరే అమ్మాయితో కనమన్నది

Manchu Vishnu: మంచు విష్ణు పిల్లల్ని కనే విషయంలో ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయనకు ఇంకా పిల్లల్ని కనాలని ఉందట. మరి అందుకు తన భార్య రియాక్షన్‌ ఏంటో తెలుసా?

పూర్తి కథనం చదవండి