MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • భయంతో నడిచే బంధం నాకొద్దు.. పెళ్లిపై అనుష్క సంచలన వ్యాఖ్యలు, ఇదేం ట్విస్ట్ ?

భయంతో నడిచే బంధం నాకొద్దు.. పెళ్లిపై అనుష్క సంచలన వ్యాఖ్యలు, ఇదేం ట్విస్ట్ ?

Anushka Shetty :  తెలుగు ఆడియెన్స్ ముద్దుగా స్వీటి అని పిలుచుకునే అనుష్క శెట్టి త్వరలో `ఘాటి` సినిమాతో రాబోతుంది. అయితే ఆమె పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 22 2025, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anushka Shetty

Anushka Shetty

Anushka Shetty : తెలుగు సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన అనుష్క శెట్టి.. ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. దీంతోపాటు తమిళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అక్కడ కూడా స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Anushka Shetty

Anushka Shetty

ఎక్కువ  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న అనుష్క ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎవరూ బాయ్‌ఫ్రెండ్ లేరా? అనుష్క ఫ్యామిలీలో ఏమీ చెప్పడం లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అనుష్క స్పందించింది. 

36
Anushka Shetty

Anushka Shetty

ఈ సందర్భంగా అనుష్క షాకింగ్‌ కామెంట్స్ చేసింది. రిలేషన్‌ గురించి ఆమె బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది.  'భూమి మీద భయంతో నడిపే ఏ బంధం మీద నాకు నమ్మకం లేదు. అది రిలేషన్‌షిప్ అయినా, తల్లిదండ్రులైనా సరే' అంటూ షాకిచ్చింది. 

46
Anushka Shetty

Anushka Shetty

తల్లిదండ్రుల కంటే నేను దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాను.  దేవుణ్ణి నా ఫ్రెండ్ లా చూస్తాను. స్నేహం ఎంత గొప్పదంటే నొప్పి గురించి ఆలోచించదు.

56
Anushka Shetty

Anushka Shetty

ఒక స్నేహితురాలిని కౌగిలించుకుని, ఎప్పుడూ మాట్లాడుకుంటూ, కోపం వస్తే కోప్పడేంత క్లోజ్‌గా దేవుడితో ఉంటాను. అలా ఉన్నప్పుడు లైఫ్‌ హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది స్వీటి. 

66
Anushka Shetty

Anushka Shetty

`ప్రస్తుతానికి ఏ బంధాల గురించి నేను ఆలోచించడం లేదు, ఏదీ నా తలలో లేదు, నేను సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను` అని అనుష్క శెట్టి చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఇప్పట్లో అనుష్క పెళ్లి ప్రస్తావనే లేదని, మున్ముందు కూడా పెళ్లి చేసుకుంటుందా? అంటే డౌటే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఇదిలా ఉంటే రెండేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `ఘాటి` సినిమాలో నటించింది అనుష్క శెట్టి. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రా అండ్‌ రస్టిక్‌ కథాంశంతో తెరకెక్కుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. ఇందులో అనుష్కని ఎప్పుడూ చూడని విధంగా చూడబోతున్నారు. ఆమె యాక్షన్‌ వణుకు పుట్టించేలా ఉండటం విశేషం. 

read  more: ఇండియన్‌ రిచ్చెస్ట్ డైరెక్టర్‌ ఎవరో తెలుసా? 4వేల కోట్ల సినిమా బిజినెస్‌ చేసిన రాజమౌళి ఆస్తులు తెలిస్తే షాకే

also read: 200 కోట్లు వదిలేసుకున్న సమంత.. నాగచైతన్య చేసిన పనికి సంచలన నిర్ణయం

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనుష్క శెట్టి
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved