జయం, అపరిచితుడు లాంటి చిత్రాల్లో అందంగా, క్యూట్ గా కనిపించిన హీరోయిన్ సదా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
జయం, అపరిచితుడు లాంటి చిత్రాల్లో అందంగా, క్యూట్ గా కనిపించిన హీరోయిన్ సదా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
హరిహర వీరమల్లు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. దీనితో ఈ చిత్ర కలెక్షన్స్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ ఎన్ని కోట్లు రాబడితే హిట్ అనిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం.
దిక్కుతోచని స్థితిలో ఉన్న తన జీవితాన్ని చిరంజీవి తీసుకున్న నిర్ణయం మార్చేసింది అని పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం.
కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి మధ్య ఒక సందర్భంలో వివాదం జరిగింది. ఆ వివాదంలో తనని కొంతమంది వాడుకున్నారు అని భరణి కామెంట్స్ చేశారు.అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 'కరుప్పు' సినిమా టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఇది ఎలా ఉందంటే?
డెకాయిట్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అడివి శేష్, మృణాల్ ఇద్దరికీ గాయాలయ్యాలట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
'సైయారా' వరుసగా 5వ రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. గత 4 రోజులుగా ఈ సినిమా తన మొదటి రోజు వసూళ్లను మించిపోవడం విశేషం.
అనీత్ పడ్డా 'సైయారా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనీత్ కాకుండా, బాలీవుడ్ లో మరికొందరు హీరోయిన్లు సక్సెస్ ఫుల్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చారు.
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన నిత్యా మీనన్ తాజాగా ప్రేమ, పెళ్లిపై బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. లవ్ బ్రేకప్ కి సంబంధించిన అనుభవాలను పంచుకుంది.
`హరి హర వీరమల్లు` సినిమాకి సంబంధించి ఒక సంచలన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలకృష్ణ కనిపించబోతున్నారనే వార్త దుమారం రేపుతోంది.
బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా వీడియో వైరల్ అవుతుంది. తనని ఇంట్లో వేధిస్తున్నారని, ఎవరైనా సహాయం చేయాలని ఆమె వేడుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
నటుడు సూర్య తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో, ఆయన ఆస్తుల విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇక సంచలనాలకు రెడీ అయిపోవడమే.
చిరంజీవి 90లో ఓ ఊపు ఊపేశారు. ఆ సమయంలో వచ్చిన `యముడికి మొగుడు` చిత్రంతో పోటీపడి మన్మథుడు డీలా పడ్డారు. మెగా సునామీ ముందు నిలబడలేకపోయారు.
విజయ్ దేవరకొండ నటిస్తోన్న `కింగ్‌డమ్` మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. `కింగ్‌డమ్` మూవీ ట్రైలర్ డేట్ వచ్చింది. అదే సమయంలో విజయ్ రోల్ ఏంటో తెలిసిపోయింది.
చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనే రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అవి తప్పు కాదట. నిజమే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.